56 బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లు | Chelluboina Venugopala Krishna Released BC Corparation Directors List In Amaravati | Sakshi
Sakshi News home page

56 బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లు

Published Mon, Oct 19 2020 9:14 PM | Last Updated on Mon, Sep 20 2021 11:53 AM

Chelluboina Venugopala Krishna Released BC Corparation Directors List In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం 672 మంది డైరెక్టర్లను నియమించింది. వీరిలో 339 మంది మహిళలు, 333 మంది పురుషులు ఉన్నారు. ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితాను సోమవారం బీసీ సంక్షేమశాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లు ఉంటారన్నారు. 56 కార్పొరేషన్లకుగాను చైర్మన్లు, డైరెక్టర్లతో కలిపి 728 మంది బీసీలకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు.

దేశ చరిత్రలో ఎన్నడూ ఇంతమంది బీసీలకు అధికారమిచ్చిన దాఖలాల్లేవన్నారు. సామాజిక స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేస్తూ ఈ పదవులకు ఎంపిక చేశారని, మహిళలకు పెద్దపీట వేశారన్నారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేసేందుకు సర్కారు అవకాశం కల్పించిందన్నారు. వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు.

బీసీ కులాల కార్పొరేషన్స్‌ డైరెక్టర్స్‌ పేర్లు

రజక కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం              పేరు స్త్రీ/ పు
1 వైఎస్సార్‌ కడప కడప చిలమకూరు జ్యోతి 
భర్త: నారాయణ
స్త్రీ
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు రూరల్‌ అర్టివరపు మల్లీశ్వరి 
భర్త: యానాదయ్య
స్త్రీ
3 కర్నూలు ఆళ్లగడ్డ చాకలి వెంకటలక్ష్మి స్త్రీ
4 విజయనగరం కురుపాం గోరిశెట్టి జనార్థన్‌ 
తండ్రి: బలరాం
పు
5 శ్రీకాకుళం పాలకొండ     సరోజనమ్మ 
భర్త: కుప్పిలి లక్ష్మణరావు
స్త్రీ
6 ప్రకాశం ఒంగోలు మారెళ్ళ శ్రీదేవి 
భర్త: శ్రీనివాసరావు
స్త్రీ
7 ప్రకాశం ఒంగోలు పుటికలపుడి మల్లికార్జునరావు పు
8 చిత్తూరు తిరుపతి రవి ముస్తూరు (బొమ్మగుం) పు
9 పశ్చిమ గోదావరి భీమవరం రావూరి గోగురాజు పు
10 తూర్పు గోదావరి పి గన్నవరం బొర్రపలేపు సత్యనారాయణ పు
11 గుంటూరు   రేపల్లె బేతపూడి వెంకటమహాలక్ష్మి 
భర్త: కోటేశ్వరావు
స్త్రీ
12 విశాఖపట్నం గాజువాక       వెలగపాటి యువశ్రీ   స్త్రీ
వాల్మీకి/బోయ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప పులివెందు లొమడ నారాయణస్వామి 
భార్య: నారాయణప్ప
పు
2 ప్రకాశం మార్కాపురం నల్లబోతుల కొండయ్య పు
3 చిత్తూరు పీలేరు నలంకి నరసింహులు పు
4 చిత్తూరు కుప్పం నాగభూషణమ్మ స్త్రీ
5 గుంటూరు సత్తెనపల్లి ఎద్దుదోడి కోటేశ్వరమ్మ స్త్రీ
6 అనంతపుం కళ్యాణదుర్గం కె పాలక్షి పు
7 అనంతపురం ఉరవకొండ టి రామాంజనేయులు పు
8 అనంతపురం తాడిపర్తి పసలూరు నాగరాజు పు
9 అనంతపురం మడకశిర (ఎస్సీ) రామకృష్ణప్ప 
తండ్రి: పాతలింగప్ప
పు
10 కర్నూలు డోన్‌ ఎద్దుల మురళీకృష్ణ పు
11 కర్నూలు కోడుమూరు శ్రావనినాయుడు స్త్రీ
12 కర్నూలు పత్తికొండ గుంటా దేవి స్త్రీ
యాదవ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 కర్నూలు ఆళ్లగడ్డ బత్తుల నాగేశ్వరరావు పు
2 విజయనగరం గజపతినగరం కోడెల ఈశ్వరమ్మ 
భర్త: ముత్యాలనాయుడు
పు
3 శ్రీకాకుళం పలాస ఆనందాల శేషగిరి పు
4 ప్రకాశం దర్శి నిమ్మకాయల రాజయ్య పు
5 కృష్ణా తిరువూరు (ఎస్సీ) కె విజయలక్ష్మి
భర్త: నాగేశ్వరావు
స్త్రీ
6 చిత్తూరు శ్రీకాళహస్తి ఈరిబోయిన లోకేష్‌యావ్‌ పు
7 తూర్పుగోదావరి రంపచోడవరం ఆవుల మాధవీరాణి స్త్రీ
8 గుంటూరు మాచర్ల     కమనబోయిన కోటయ్య 
తండ్రి : అక్కులు
పు
9 అనంతపురం మడకశిర (ఎస్సీ) జి రాధమ్మ 
భర్త: జిఎం రాజన్న (లేటు)
స్త్రీ
10 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు కొవ్వూరు గొల్లపల్లి విజయకుమార్‌ 
తండ్రి: రమణయ్య
పు
11 విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్‌ డాక్టర్‌ గుంటబోయిన లక్ష్మీసాయి రవికుమార్‌ 
తండ్రి: జి రామకృష్ణ
పు
12 పశ్చిమగోదావరి పోలవరం పాశం రామకృష్ణ పు
తూర్పు కాపు కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 కృష్ణా విజయవాడ ఈస్ట్‌ ఎజ్జెడ తేజేశ్‌ పు
2 తూర్పు గోదావరి రాజమండ్రి బురిడి పద్మావతి 
భర్త: బురిడి త్రిమూర్తులు
స్త్రీ
3 విశాఖపట్నం  మాడుగుల గొల్లవిల్లి ప్రభావతి 
భర్త: జి సంజీవరావు
స్త్రీ
4 విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్‌ మహదేవ్‌ ఆనందరావు 
తండ్రి : సాంబమూర్తి
పు
5 విజయనగరం పార్వతీపురం మజ్జి నాగమణి 
భర్త: సన్యాసిరావు
స్త్రీ
6 విజయనగరం విజయనగరం పిల్లా వినాయకమ్మ 
భర్త: వివి పిడి తస్యవిజయ్‌కుమార్‌
స్త్రీ
7 విజయనగరం చీపురుపల్లి బేవర ఉమాకుమారి 
భర్త: బి రాజారత్నం నాయుడు
స్త్రీ
8 శ్రీకాకుళం నర్సన్నపేట లుకలపు రంజిత్‌కుమార్‌ 
తండ్రి : కృష్ణన్నాయుడు
పు
9 శ్రీకాకుళం ఆముదాల వలస కిల్లన సూర్యారావు 
తండ్రి: ఎర్రయ్య
పు
10 శ్రీకాకుళం ఇచ్చాపురం వరిసి భారతి 
భర్త : వరిసి హరిప్రసాద్‌
స్త్రీ
11 పశ్చిమగోదావరి భీమవరం ముల్లి వీరరాఘవమ్మ 
భర్త : నరసింహమూర్తి
స్త్రీ
12 పశ్చిమగోదావరి ఉండి జగ్గురోతు విజయ్‌కుమార్‌  పు
మత్స్యకార కార్పొరేషన్‌ (ఓడ బలిజ, నెయ్యిల, జాలరి)
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విజయనగరం నెల్లిమర్ల మైలపల్లి నరసింహులు 
తండ్రి : అరిబు
పు
2 విజయనగరం పాలకొండ పి పార్వతి 
భర్త: పి మురళీకృష్ణ
స్త్రీ
3 శ్రీకాకుళం శ్రీకాకుళం ఎం మహాలక్ష్మి 
భర్త: సాయిబాబు
స్త్రీ
4 శ్రీకాకుళం పాతపట్నం బెనయ విజయలక్ష్మి 
భర్త: బెనయ వెంకటరమణ
స్త్రీ
5 శ్రీకాకుళం ఇచ్చాపురం ఎం రాజారావు పు
6 కృష్ణా అవనిగడ్డ కె జ్యోతి 
భర్త: కె నాగరాజు
స్త్రీ
7 పశ్చిమగోదావరి నర్సాపురం మైల వీర్రాజు పు
8 తూర్పుగోదావరి పిఠాపురం తోటకూర మేరమ్మ 
భర్త: బాబవ్‌
స్త్రీ
9 తూర్పగోదావరి పి గన్నవరం చింతా కుమారి 
భర్త : చింతా రామకృష్ణ
స్త్రీ
10 విశాఖపట్నం పాయకరావుపేట చోడిపిల్లి శ్రీనివాస్‌ 
తండ్రి: గంగారావు
పు
11 విశాఖపట్నం వైజాగ్‌ ఈస్ట్‌ పేర్ల విజయచందర్‌ 
తండ్రి : దానయ్య
పు
12 గుంటూరు బాపట్ల కన్న మాముళ్లయ్య 
తండ్రి: నాగభూషణం
పు
షేక్‌/షెయిక్‌ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప     కమలాపుం షేక్‌ గఫార్‌బాషా 
తండ్రి : వల్లీసాహెబ్‌
పు
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సూళ్లూరుపేట (ఎస్సీ) ఎస్‌కే రఫీ పు
3 కర్నూలు పాణ్యం బంధుభాయ్‌ అబ్దుల్‌ ఖయ్యర్‌ పు
4 కర్నూలు  శ్రీశైలం షేక్‌ అంజద్‌అలీ     పు
5 విశాఖపట్నం నర్నీపట్నం మహమ్మద్‌ సబీరబేగం స్త్రీ
6 ప్రకాశం దర్శి డాక్టర్‌ ఎస్‌ఎం బాషా పు
7 కృష్ణా నందిగామ షనాజ్‌ బేగం స్త్రీ
8 పశ్చిమ గోదావరి చింతలపూడి షేక్‌ అక్బర్‌ అహ్మద్‌ పు
9 తూర్పగోదావరి మండపేట షేక్‌ అలీఖాన్‌బాబా పు
10 గుంటూరు పెదకూరపాడు షేక్‌ మస్తాన్‌ 
తండ్రి: గలీబ్‌ సాహెబ్‌
పు
11 అనంతపురం పెనుగొండ టి ఫక్రుద్దీన్‌ సాబ్‌ పు
12 చిత్తూరు పుంగనూరు సలీమ్‌ పు
ముస్లిమ్‌ సంచార కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప కడప షెయిక్‌ కరీముల్లా 
తండ్రి : షెయిక్‌ ఎ అబ్దుల్‌ రహమాన్‌
పు
2 విశాఖపట్నం నర్సీపట్నం షెయిక్‌ బహీరున్నీసా 
భర్త: మహమ్మద్‌ అస్రఫ్‌
స్త్రీ
3 ప్రకాశం చీరాల సయ్యద్‌ ఆయూబ్‌ పు
4 కృష్ణా గుడివాడ సయ్యద్‌ ఎస్‌కే పు
5 చిత్తూరు పూతలపట్టు డి ఖబీర్‌ పు
6 పశ్చిమ గోదావరి ఏలూరు షేక్‌ రిజ్వాన్‌ పు
7 తూర్పుగోదావరి రాజమండి రూరల్‌ షహకీలా బేగం స్త్రీ
8 గుంటూరు  చిలకలూరిపేట ఇస్మాయిల్‌ గుంటూరు పు
9 గుంటూరు  చిలకలూరిపేట షేక్‌ దరియావాలి 
తండ్రి: మహబూబ్‌ సాహెబ్‌
పు
10 గుంటూరు గుంటూరు ఈస్ట్‌ షేక్‌ మెహబూబ్‌ 
తండ్రి: బురాన్‌
పు
11 కర్నూలు కర్నూలు ఎస్‌ఏ షరీఫ్‌ 
తండ్రి: ఎస్‌ఏ సలామ్‌
పు
12 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు గూడూరు ఎస్‌కే అల్లా బాషా 
తండ్రి: ఖాదర్‌బాషా
పు
సగర/ఉప్పర కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం అనంతపురం అర్బన్‌ ఎం అన్నపూర్ణ స్త్రీ
2 అనంతపురం పెనుకొండ ఎం నరసింహప్ప పు
3 వైఎస్సార్‌ కడప ప్రొద్దుటూరు ఉప్పార మురళీధర్‌ 
తండ్రి: ఉప్పార వెంకటేశ్వర్లు
పు
4 విశాఖపట్నం గాజువాక గుర్రం రాజేష్‌కుమార్‌ 
తండ్రి: గుర్రం గోవింద్‌ (లేటు)
పు
5 ప్రకాశం యర్రగొండపాలెం పోలెబోయిన రామారావు పు
6 కృష్ణా పెనమలూరు ఎన్‌ శ్రీనివాసరావు 
తండ్రి : వెంకటేశ్వరావు
పు
7 గుంటూరు ప్రత్తిపాడు మందడి నారాయణమ్మ 
భర్త: శోభన్‌బాబు
8 కర్నూలు ఎమ్మిగనూరు యుకె సుహాసిని స్త్రీ
9 కర్నూలు పత్తికొండ యు భజరప్ప స్త్రీ
10 పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం కర్నాటి సాయికుమారి
భర్త: కర్నాటి కన్నయ్య
స్త్రీ
11 పశ్చిమ గోదావరి దెందులూరు పంచగల చిన్న బుజ్జి 
భర్త : పంచగల నరసింహారావు
స్త్రీ
 
12 తూర్పుగోదావరి ప్రత్తిపాడు జల్తారపు అప్పాయమ్మ స్త్రీ
నాయీబ్రాహ్మిణ్‌ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం అనంతపురం అర్బన్‌ ఎం శ్రీనివాసులు పు
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు కావలి కలవకూరు దానమ్మ స్త్రీ
3 కర్నూలు నంద్యాల నారాయణస్వామి ప్రకాశ్‌ 
తండ్రి: నారాయణస్వామి
పు
4 చిత్తూరు తిరుపతి తొండమళ్ళ పుల్లయ్య పు
5 విజయనగరం సాలూరు చిప్పాడ రామారావు 
తండ్రి: నరసింహులు
పు
6 శ్రీకాకుళం రాజాం ముంగండి రమణమ్మ 
భర్త: సూర్యనారాయణ
స్త్రీ
7 ప్రకాశం ఒంగోలు ధరణికోట లక్ష్మీనారాయణ 
భర్త: శోభన్‌బాబు
పు
8 కృష్ణా గన్నవరం మల్కాపురం కనకారావు పు
9 పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం     పట్నాల గౌరి 
భర్త: పట్నాల గణపతి
స్త్రీ
10 తూర్పు గోదావరి కాకినాడ రూరల్‌ అల్లూరి మాణిక్యబ్రమరాంబ 
భర్త: ఎఎస్‌ఎన్‌ మూర్తి
స్త్రీ
11 గుంటూరు పొన్నూరు ఉప్పుమావులూరి నాగలక్ష్మి 
భర్త : శివరామకృష్ణ
స్త్రీ
12 విశాఖపట్నం బీమిలి వెంపటపు నూకరాజు 
తండ్రి: రాము
పు
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం కదిరి పి చంద్రశేఖర ఆచారి పు
2 వైఎస్సార్‌ కడప     మైదుకూరు గొడ్లవీటి సుబ్రమణ్యం 
తండ్రి: నాగసుబ్బయ్య
పు
3 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు రూరల్‌ తిరువలూరు దీవిజ స్త్రీ
4 విశాఖపట్నం అనకాపల్లి కోటిపల్లి శ్రీదేవి 
భర్త: కె జేజిబాబు
స్త్రీ
5 విజయనగరం నెల్లిమర్ల జనత్రివేణి వెంకట వరప్రసాద్‌ 
తండ్రి: లక్ష్మణరావు
పు
6 శ్రీకాకుళం పాలకొండ బురద లక్ష్మీకాంతం 
భర్త: లక్ష్మీనారాయణ
స్త్రీ
7 ప్రకాశం ఒంగోలు గోనుగుంట రజని స్త్రీ
8 చిత్తూరు తిరుపతి ఎం భారతి స్త్రీ
9 పశ్చిమ గోదావరి ఏలూరు లక్కోజు రాజగోపాలచారి పు
10 తూర్పు గోదావరి రామచంద్రాపురం దార్ల సూర్య ప్రభావతి 
భర్త: శ్రీనివాస్‌
స్త్రీ
11 గుంటూరు గురజాల కుందుర్తి లక్ష్మీకుమారి 
భర్త : గురవాచారి
స్త్రీ
12 కర్నూలు ఆళ్లగడ్డ గూబగుండం వరలక్ష్మి స్త్రీ
వడ్డెర కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం పుట్టపర్తి డి ఉమాదేవి 
భర్త: వెంకటరాజు
స్త్రీ
2 అనంతపురం కదిరి తిరుపతి భాగ్యమ్మ  స్త్రీ
3 వైఎస్సార్‌ కడప తిరుపతి తిరుపతి ఆంజనేయులు 
తండ్రి: వెంకటరమణ
పు
4 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సూళ్లూరుపేట (ఎస్సీ) మల్లి సుమతి 
భర్త: శ్రీనివాసులు
స్త్రీ
5 కర్నూలు నందికొటుకూరు వడ్డె రామసుబ్బయ్య పు
6 ప్రకాశం దర్శి మల్లె విమల స్త్రీ
7 ప్రకాశం అద్దంకి పల్లపు రాముడు పు
8 కృష్ణా విజయవాడ వెస్ట్‌ డేరంగుల వెంకటరమణారావు 
తండ్రి: సైదులు
పు
9 తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్‌ దండగల మరిదయ్య పు
10 గుంటూరు సత్తెనపల్లి బత్తుల రామస్వామి 
తండ్రి: చిన్న గురవయ్య
పు
11 చిత్తూరు చిత్తూరు పి పద్మప్రియ 
మామ: జి మురుగయ్య
స్త్రీ
12 చిత్తూరు శ్రీకాళహస్తి చంద్రగిరి ఉదయ వరలక్ష్మి స్త్రీ
గౌడ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు కావలి నాయుడు రామ్‌ప్రసాద్‌ పు
2 విజయనగరం విజయనగరం ఎరకల భవానీ 
భర్త: శ్రీధర్‌
స్త్రీ
3 విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్‌ డాక్టర్‌ భమరశెట్టి భరత లక్ష్మి 
భర్త: బీటీ రావు
స్త్రీ
4 తూర్పు గోదావరి కొత్తపేట మారంగ గంగాధర్‌ పు
5 గుంటూరు రేపల్లె కామినేని కోటేశ్వరరావు 
తండ్రి: నాగయ్య
పు
6 శ్రీకాకుళం ఇచ్చాపురం ఉజ్వల గౌడ
తండ్రి: బోలోబో గౌడ
పు
7 ప్రకాశం గిద్దలూరు కంచర్ల కోటయ్య గౌడ్‌ పు
8 చిత్తూరు చంద్రగిరి ఎం హేమలత 
భర్త: మురుగయ్య
9 పశ్చిమ గోదావరి గోపాలపురం మట్టా లక్ష్మి స్త్రీ
10 పశ్చిమ గోదావరి భీమవరం కమన నాగేశ్వరరావు పు
11 పశ్చిమ గోదావరి ఉండి మేక పార్వతీదేవి స్త్రీ
12 కృష్ణా పెనమలూరు చాముండేశ్వరి స్త్రీ
కుమ్మరి/శాలివాహన కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం ఉరవకొండ కె రోహిణి 
భర్త: కె రామ్మోహన్‌
స్త్రీ
2 వైఎస్సార్‌ కడప రాజంపేట పొలి నరసమ్మ 
భర్త: జయ కోటేశ్వరావు
స్త్రీ
3 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు గూడూరు (ఎస్సీ) మన్నెంపల్లి నాగేశ్వరరావు పు
4 కర్నూలు నందికొటుకూరు సుగురి రవణమ్మ స్త్రీ
5 విశాఖపట్నం నర్సీపట్నం దేవరపు అర్జున వెంకటరావు 
తండ్రి: రమణ
పు
6 విజయనగరం పాడేరు వంతల పూర్ణమ్మ 
భర్త: హరిబాబు
స్త్రీ
7 శ్రీకాకుళం ఆముదాల వలస కాదుర్ల వీరాస్వామి 
తండ్రి : రాములు
పు
8 ప్రకాశం సంతనూతలపాడు పేరాల చెన్నకేశవరావు పు
9 కృష్ణా మైలవరం ఆర్‌ మాణిక్యమ్మ 
భర్త: బాబూరావు
స్త్రీ
10 చిత్తూరు తిరుపతి బందరుపల్లి జమున స్త్రీ
11 పశ్చిమ గోదావరి నిడదవోలు పసలపూడి భద్రయ్య పు
12 తూర్పు గోదావరి జగ్గంపేట బిలకుర్తి నాగమణి స్త్రీ
కొప్పుల వెలమ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 శ్రీకాకుళం పాలకొండ వసిరెడ్డి అనురాధ 
భర్త : పార్థ సారధి 
స్త్రీ
2 కృష్ణా నూజివీడు ఎస్‌ చంద్ర సత్యకళ 
భర్త: వెంకట రమణమూర్తి
స్త్రీ
3 తూర్ప గోదావరి మండపేట సోమిరెడ్డి వెంకటేశ్వరస్వామి పు
4 విశాఖపట్నం అనకాపల్లి గొర్లె అప్పలనాయుడు 
తండ్రి: ఆపన్న
పు
5 విశాఖపట్నం చోడవరం తమరణ వెంకటరమణ 
తండ్రి: కొండ
పు
6 విశాఖపట్నం పాడేరు గడి నాగమణి 
భర్త: గడి సత్యనారాయణ
స్త్రీ
7 విశాఖపట్నం యలమంచిలి నడిపింటి వెంకట రామలక్ష్మి 
భర్త: నడిపింటి పైడిరాజు
స్త్రీ
8 విశాఖపట్నం మాడుగుల వరదపురెడ్డి సింహాచలం నాయుడు 
తండ్రి: వి చిన్నంనాయుడు
పు
9 విజయనగరం గజపతి నగరం కడుబండి సుధారాణి 
భర్త: రమేష్‌నాయుడు
స్త్రీ
10 విజయనగరం సాలూరు రెడ్డి గౌరి 
భర్త: అప్పలనాయుడు
స్త్రీ
11 పశ్చిమ గోదావరి ఉంగుటూరు మరదాని హిమబింధు స్త్రీ
12 పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం గొర్రెల శ్రీనివాసరావు పు
కురుబ/కురుమ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప రాయచోటి పడిగెల వెంకటరమణ 
తండ్రి : పి వెంకటేష్‌
పు
2 అనంతపురం ఉరవకొండ పడిగెల వెంకటరమణ పు
3 అనంతపురం మడకశిర (ఎస్సీ) వి బిదురమ్మ 
భర్త: చంద్రప్ప
స్త్రీ
4 అనంతపురం పుట్టపర్తి కె మాదవప్ప 
తండ్రి: రంగప్ప
పు
5 అనంతపురం రాప్తాడు కురుబ పార్వతమ్మ స్త్రీ
6 అనంతపురం రాప్తాడు దండు రామాంజనేయులు పు
7 కర్నూలు ఆలూరు కేపీ భజరప్ప పు
8 కర్నూలు డోను కొంగిసి నాగరత్నమ్మ 
భర్త: వెంకోబరావు
స్త్రీ 
9 కర్నూలు పత్తికొండ కె సుకన్య స్త్రీ
10 చిత్తూరు పూతలపట్టు కె అమర్‌నాద్‌ పు
11 చిత్తూరు మదనపల్లి జి రామానుజులు పు
12 చిత్తూరు పీలేరు కొప్పల నరసింహులు పు
వన్యకుల క్షత్రియ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప రైల్వే కోడూరు మోసాటి బుజ్జమ్మ స్త్రీ
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సర్వేపల్లి నెల్లూరు శివప్రసాద్‌ పు
3 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు కొవ్వూరు బుచ్చంగారి తిరుపతయ్య 
తండ్రి : రామయ్య
పు
4 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు గూడూరు (ఎస్సీ) కోడి అను 
భర్త : మునెయ్య
స్త్రీ
5 కృష్ణా విజయవాడ వెస్ట్‌ సైకం దుర్గాకుమారి 
భర్త: సైకం సాయిబాబు
స్త్రీ
6 కృష్ణా విజయవాడ ఈస్ట్‌ ఒడుగు గోపీనాథ్‌వర్మ  పు
7 చిత్తూరు పూతలపట్టు మలరకూడి 
భర్త: వి బాలాజీ
స్త్రీ
8 చిత్తూరు చంద్రగిరి జి లక్ష్మీదేవి 
భర్త: శివశంకరరాజా
స్త్రీ
9 చిత్తూరు శ్రీకాళహస్తి సీహెచ్‌ భరత్‌కుమార్‌రెడ్డి పు
10 గుంటూరు రేపల్లె చెన్ను లక్ష్మణరావు పు
11 ప్రకాశం ఒంగోలు వంగరి సుమతి స్త్రీ
12 పశ్చిమ గోదావరి నర్సాపురం బి పూర్ణచంద్రరావు పు
కళింగ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విజయనగరం ఎచ్చెర్ల కేవీవీ సత్యనారాయణ 
తండ్రి : నరసింహఅప్పాడు
పు
2 విశాఖపట్నం విశాఖపట్నం పైడి శ్రీనివాసరావు పు
3 విశాఖపట్నం విశాఖపట్నం సౌత్‌ సనపాల రవీంద్రభరత్‌ 
తండ్రి : నరసింహ అప్పాడు
పు
4 విశాఖపట్నం గాజువాక బలిదె పద్మావతి స్త్రీ
5 శ్రీకాకుళం టెక్కలి     సమాప్తిరావు హేమచంద్రరాజు పు
6 శ్రీకాకుళం శ్రీకాకుళం కణితి కొండమ్మ భర్త : కృష్ణారావు స్త్రీ
7 శ్రీకాకుళం పలాస దువ్వాడ జయశ్రీ భర్త: శ్రీకాంత్‌ స్త్రీ
8 శ్రీకాకుళం     టెక్కలి ప్రియ ఝన్సీ భర్త: కృష్ణారావు స్త్రీ
9 శ్రీకాకుళం రాజాం గరుగుబల్లి స్వామినాయుడు పు
10 పశ్చిమ గోదావరి కొవ్వూరు     పొన్నాడ సింహాద్రి పు
11 పశ్చిమ గోదావరి ఉంగుటూరు మూల కళ్యాని భర్త : నాగ వెంకట సురేష్‌  స్త్రీ
12 పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం సంపతిరావు కృష్ణారావు పు
గవర కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విజయనగరం విజయనగరం ఆదారి రుక్మిని భర్త : అప్పలరాజు స్త్రీ
2 తూర్పు గోదావరి జగ్గపేట ముల్లేటి సర్వతి స్త్రీ
3 తూర్పు గోదావరి రాజానగరం సూరిశెట్టి సుబ్బలక్ష్మి భర్త : సూరిశెట్టి భద్రం స్త్రీ
4 పశ్చిమ గోదావరి పాలకొల్లు బొడ్డేటి సూర్యనారాయణ పు
5 విశాఖపట్నం పాయకరావుపేట కొణతల ఉమాదేవి భర్త: కొణతల శ్రీనివాసరావు స్త్రీ
6 విశాఖపట్నం విశాక వెస్ట్‌ కొణతల వెంకటనరసింహారావు తండ్రి : కొణతల నూకరాజు (లేటు) పు
7 విశాఖపట్నం గాజువాక మరిశెట్టి గంగాభాయి  స్త్రీ
8 విశాఖపట్నం మాడుగుల దండి జగన్నాదరావు తండ్రి : దండి పూర్ణ పు
9 విశాఖపట్నం అనకాపల్లి ఎస్‌వీవీ సత్యనారాయణ (బాబి) తండ్రి: అప్పారావు పు
10 విశాఖపట్నం అనకాపల్లి     బొడ్డేడ శివసత్యనారాయణ తండ్రి :  సన్యాసి నాయుడు పు
11 విశాఖపట్నం విశాఖ ఈస్ట్‌ పీలా జొషీల భర్త : కనకరాజు స్త్రీ
12 కృష్ణా విజయవాడ దడి అప్పారావు పు
పద్మశాలి కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం ధర్మవరం జింక లక్ష్మీదేవి భర్త : జింక కంబగిరి స్త్రీ
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు వెంకటగిరి నక్కా వెంకటేశ్వరరావు పు
3 కర్నూలు ఆదోని గోరంట్ల ధర్మన్న పు
4 విశాఖపట్నం భీమిలి తమ్మిన రామలక్ష్మణరావు తండ్రి: రాము పు
5 శ్రీకాకుళం రాజాం బొల్లా లలితకుమారి స్త్రీ
6 ప్రకాశం చీరాల గోలి కుమారి స్త్రీ
7 కృష్ణా అవనిగడ్డ ఐ అర్చన స్త్రీ
8 చిత్తూరు తంబళ్లపల్లి సురేంద్రనా«ద్‌ పు
9 గుంటూరు మంగళగిరి పారేపల్లి విజయలక్ష్మి భర్త: రామకృష్ణ స్త్రీ
10 విజయనగరం సృంగవరపు కోట దొడ్డి రాంబాబు పు
11 పశ్చిమ గోదావరి తనుకు ఆకుల కళ్యాణి    స్త్రీ భర్త : ఆకుల కిరణ్‌ స్త్రీ
12 తూర్పు గోదావరి పిఠాపురం జోగు సూర్యచంద్రరావు పు
గాండ్ల/తెలికుల కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 అనంతపురం సింగనమల (ఎస్సీ) సి లక్ష్మీనరసయ్య పు
2 వైఎస్సార్‌ కడప మైదుకూరు వీరపు గాయత్రీదేవి భర్త: ఉమాపతి స్త్రీ
3 విశాఖపట్నం మాడుగుల కొమ్మనపల్లి భాస్కర్‌రావు తండ్రి: కొమ్మనపల్లి దాములు పు
4 విశాఖపట్నం చోడవరం చిత్రాడ జగదీష్‌ పు
5 విశాఖపట్నం గాజువాక చిత్రాడ కనక సూర్య పద్మావతి భర్త : వెంకటరమణ స్త్రీ
6 విజయనగరం పార్వతీపురం చెవిటి వెంకటరమణారావు పు
7 శ్రీకాకుళం ఎచ్చెర్ల ఎడవల్లి ఈశ్వరరావు పు
8 చిత్తూరు జిడి నెల్లూరు ఎం పురుషోత్తం పు
9 చిత్తూరు సత్యవేడు బి గిరిజ భర్త: రవికుమార్‌ స్త్రీ
10 చిత్తూరు పలమనేరు ఆర్‌ అరుణకుమారి స్త్రీ
11 పశ్చిమ గోదావరి పోలవరం సర్వ శ్రీదేవి భర్త : సర్వ శ్రీహరి స్త్రీ
12 తూర్పు గోదావరి జగ్గంపేట ఉయ్యూరి వరప్రసాద్‌ పు
ముదిరాజ్‌/ముత్రాసి కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప‌ రాజంపేట భువనబోయిన లక్ష్మయ్య తండ్రి : పెంచలయ్య పు
2 వైఎస్సార్‌ కడప రైల్వే కోడూరు గుండ్లూరు ఈశ్వరయ్య పు
3 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు రూరల్‌ కనకట్ల నరసింహ పు
4 ప్రకాశం కందుకూరు మూసంగి వెంకటస్వామి పు
5 ప్రకాశం కనిరిగి కుప్పనబోయిన పద్మావతి స్త్రీ
6 కృష్ణా మచిలీపట్నం పి నాగేంద్రం పు
7 కృష్ణా విజయవాడ సెంట్రల్‌ పిల్లి కృష్ణవేణి భర్త: వెంకటేశ్వరరావు స్త్రీ
8 పశ్చిమ గోదావరి చింతలపూడి చుప్పుల శ్రీనివాసరావు పు
9 గుంటూరు చిలకలూరిపేట     కొండెబోయిన అనూష భర్త: నాగార్జున స్త్రీ
10 గుంటూరు నర్సరావుపేట మద్దిలేటి స్వామి ఎలుగు తండ్రి: గురవయ్య పు
11 చిత్తూరు జిడి నెల్లూరు ఎస్‌ మాధవరామ్‌ పు
12 చిత్తూరు పసత్యవేడు టి ధనుంజయులు పు
 నగరలు కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 విశాఖపట్నం భీమిలి కురిటి సాయి వెంకట లోహిత్‌ తండ్రి: వేంకటేశ్వర రావు పు
2 విశాఖపట్నం గాజువాక గుజ్జరి లలిత భర్త: సన్యాసి రావు స్త్రీ
3 విశాఖపట్నం విశాఖపట్నం పడమర బోగవల్లి అచ్చుతాంబ భర్త:కరుణాకర్‌ స్త్రీ
4 విశాఖపట్నం విశాఖపట్నం తూర్పు బోయన మీనాక్షి భర్త: మల్లేశ్వర రావు స్త్రీ
5 విశాఖపట్నం విశాఖపట్నం తూర్పు వండ్రసి శ్యామల స్త్రీ
6 విశాఖపట్నం గాజువాక నాగోతి పార్వతి స్త్రీ
7 విశాఖపట్నం భీమిలి కొరికన మోహన రావు పు
8 విజయనగరం విజయనగరం ఉషారాణి సుకవసి భర్త: ఎస్‌బి నాయకులు స్త్రీ
9 విజయనగరం బొబ్బిలి ఎడు రమణమ్మ భర్త: చిన్నము నాయుడు స్త్రీ
10 శ్రీకాకులం ఏచర్ల  పిల్ల ఆనంద రావు తండ్రి:సీతారామ పాత్రుడు పు
11 కృష్ణా విజయవాడ పడమర సేరం వెంకట రావు పు
12 కృష్ణా విజయవాడ పడమర మజ్జి శ్రీదేవి శ్రీనివాస్‌ స్త్రీ
శెట్టి బలిజ కార్పొరేషన్‌
1 విజయనగరం పార్వతిపురం సనపటి తిరుపతి తండ్రి: దలయ్య పు
2 పశ్చిమ గోదావరి ఆచంట మామిడిశెట్టి కృష్ణవేణి స్త్రీ
3 పశ్చిమ గోదావరి నరసాపురం కోల్ల లక్ష్మి స్త్రీ
4 తూర్పు గోదావరి కాకినాడ రూరల్‌ అనసూరి ప్రభాకర్‌ తండ్రి: ఏ సుబ్బరావు పు
5 తూర్పు గోదావరి కొత్తపేట బొక్క వెంకట లక్ష్మి స్త్రీ
6 తూర్పు గోదావరి రామచంద్ర పురం గుట్టుల బులి రాజు పు
7 తూర్పు గోదావరి కాకినాడ సిటీ పసుపులేటి వెంకట లక్ష్మి స్త్రీ
8 తూర్పు గోదావరి అమలాపురం డొంగ నాగ సునీత  స్త్రీ
9 విశాఖపట్నం విశాఖపట్నం (ఉత్తరం) రాయుడు శ్రీనివాస రావు తండ్రి: సూర్య నారాయణ పు
10 విశాఖపట్నం ఎలమంచిలి వడిసెల శ్రీనివాస రావు పు
11 శ్రీకాకులం గాజువాక సంపంజీ పార్వతి స్త్రీ
12 శ్రీకాకులం నర్సిపట్నం బొందల రాజు తండ్రి: అప్పరావు పు
పాల–ఏకరీ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం సింగనమల(ఎస్‌సి) టి. పరందామా పు
2 అనంతపురం పుట్టపర్తి భర్త: కమలాకర్‌ నాయుడు ఎం.కుల్లాయమ్మ స్త్రీ
3 అనంతపురం ధర్మవరం తండ్రి: శ్రీరాములు ఎకిల చలపతి పు
4 అనంతపురం కదిరి ఏ. దశరథ రామ నాయుడు పు
5 చిత్తూరు తిరుపతి కల్లూరి రెడ్డప్ప పు
6 చిత్తూరు మదనపల్లి జే. కిరణ్మయి స్త్రీ
7 చిత్తూరు చంద్రగిరి ఎం. రఘుపతి పు
8 చిత్తూరు పున్నగనూరు కొండపల్లి రమణ పు
9 వైఎస్‌ఆర్‌ కడప పులివెందుల ఎన్‌. నిర్మలా భర్త: మనోహర్‌ నాయుడు స్త్రీ
10 వైఎస్‌ఆర్‌ కడప రాయచోటి నరే.శ్రీలక్ష్మి భర్త: ఉమామహేశ్వరి నాయుడు స్త్రీ
11 వైఎస్‌ఆర్‌ కడప రాజంపేట కొటిక అరుణ కుమారి స్త్రీ
12 వైఎస్‌ఆర్‌ కడప     పులివెందుల పాతపాలెం సబాపతి నాయుడు తండ్రి: చిన్నమనాయుడు పు
కళింగ కోమటి/కళింగ వైశ్య కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 
1 శ్రీకాకులం రాజాం మొనిగి ప్రమీల కుమారి భర్త : మొనిగి ఆదినారాయణ స్త్రీ
2 శ్రీకాకులం శ్రీకాకులం పొట్నూరు సై ప్రసాద్‌ పు
3 శ్రీకాకులం టెక్కలి తంకల పావని రాణి తండ్రి: రాఘవ రావు స్త్రీ
4 శ్రీకాకులం పలాస కొట్నీ లక్ష్మి భర్త:మధుసూదన్‌ రావు స్త్రీ
5 విశాఖపట్నం విశాఖా ఉత్తరం సకల బక్తుల ప్రసాద్‌ రావు తండ్రి: వెంకట రమణ పు
6 విశాఖపట్నం విశాఖా ఉత్తరం పొట్నూరి మాధవి భర్త: మధుసూదన్‌ రావు స్త్రీ
7 విశాఖపట్నం అరకు వారణాసి మనికేశ్వర్‌ రావు కొడుకు: వారణాసి తేజ పు
8 విజయనగరం బొబ్బిలి కింతలి గీత లక్ష్మి భర్త: శ్రీనివాస రావు స్త్రీ
9 విజయనగరం పార్వతిపురం లడే మెహర్‌ ప్రసాద్‌ పు
10 విజయనగరం కురుపం కొత్తకోట వెంకట సురేశ్‌ కుమార్‌ పు
11 విజయనగరం విజయనగరం భోగి కుసుమ కుమారి భర్త: దేవరశెట్టి శ్రీరామ మూర్తి  స్త్రీ
12 ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు సిటీ  మెలగనూరు రాజశేఖర్‌ పు
రెడ్డిక కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విశాఖపట్నం గాజువాక సీరపు అప్పలరెడ్డి తండ్రి : సత్తెయ్య పు
2 విశాఖపట్నం విశాఖ ఈస్ట్‌ బోర సుభాషిణి భర్త: ఎర్నికుమార్‌రెడ్డి స్త్రీ
3 కృష్ణా పామర్రు కె రాంబాబు పు
4 పశ్చిమ గోదావరి చింతలపూడి కొయ రమ భర్త: లీలాధర్‌రెడ్డి స్త్రీ
5 పశ్చిమ గోదావరి రాజమండ్రి అర్బన్‌ ఉప్పాడ కోటారెడ్డి పు
6 విజయనగరం నెల్లిమర్ల గాబు భాగ్యలక్ష్మి స్త్రీ
7 విజయనగరం విజయనగరం రౌతు భాస్కర్‌రావు తండ్రి : అప్పలరెడ్డి (లేటు) పు
8 విజయనగరం విజయనగరం పిట్టా పావని తండ్రి: పిట్టా కోదండరెడ్డి స్త్రీ
9 శ్రీకాకుళం ఎచ్చెర్ల చిల్లా కృష్ణవేణి భర్త: వెంకటరెడ్డి స్త్రీ
10 శ్రీకాకుళం శ్రీకాకుళం సుగ్గు లక్ష్మినరసింహాదేవి భర్త: మధురెడ్డి స్త్రీ
11 శ్రీకాకుళం పాతపట్నం కె భానుప్రకాశ్‌రెడ్డి  పు
12 శ్రీకాకుళం టెక్కలి సుగ్గు రాజకుమారి భర్త: సుగ్గు శ్రీనివాసరెడ్డి స్త్రీ
జంగం కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం రాయదుర్గం జంగం పుష్పావతి భర్త: జంగం సురేష్‌ స్త్రీ
2 వైఎస్సార్‌ కడప కడప  పానుగంటి కృష్ణ తండ్రి : పానుగంటి పెంచలయ్య పు
3 వైఎస్సార్‌ కడప మైదుకూరు నిడనకం లక్ష్మి భర్త: జమ్మయ్య  స్త్రీ
4 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు గూడూరు తుపిలి కోటయ్య తండ్రి: సుబ్బరామయ్య పు
5 కర్నూలు ఆలూరు కెఎం అక్కమదేవి స్త్రీ
6 కర్నూలు నందికొట్కూరు జంగం రేవతి స్త్రీ
7 శ్రీకాకుళం నర్సన్నపేట వసనబి దుర్గామల్లేశ్వరసామి పు
8 పశ్చిమ గోదావరి దెందులూరు కడమచ్చి వెంకాయమ్మ భర్త : చినరంగారావు స్త్రీ
9 తూర్పు గోదావరి మండపేట మేగడ శ్రీనివాసరావు పు
10 గుంటూరు నర్సరావుపేట తోట నారాయణమ్మ భర్త: పెద్దవీరయ్య స్త్రీ
11 గుంటూరు నర్సరావుపేట మట్టం సునీల్‌కుమార్‌ పు
12 విశాఖపట్నం చోడవరం అప్పికొండ సోమేశ్వరరావు (లింగబాబు) తండ్రి: కొండలరావు పు
దేవాంగ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప ప్రొద్దుటూరు గోడెన నాగలక్ష్మి భర్త: రాగనరసింహారావు స్త్రీ
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సర్వేపల్లి కోనం చినబ్రహ్మయ్య పు
3 కృష్ణా పెడన మెట్ల శైలశ్రీ భర్త: దుర్గానాగేశ్వరావు స్త్రీ
4 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్‌ దొంతంశెట్టి చినవీరభద్రయ్య పు
5 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్‌ కుండపల్లి మల్లేశ్వరి భర్త: కె పట్టియ్య స్త్రీ
6 తూర్పు గోదావరి అమలాపురం పిచ్చిక శాంతి భర్త: పీఎల్‌ఎన్‌ ప్రభాకర్‌ స్త్రీ
7 పశ్చిమ గోదావరి నర్సాపురం మావూరి సత్యనారాయణ పు
8 విజయనగరం విజయనగరం ఉప్పు శాంతాకుమారి భర్త : ఉప్పు ప్రకాశరావు స్త్రీ
9 శ్రీకాకుళం పాతపట్నం మంచు చంద్రయ్య పు
10 శ్రీకాకుళం టెక్కలి మొర్రి దీప్తి స్త్రీ
11 విశాఖపట్నం పాయకరావుపేట అల్లాడ శివకుమార్‌ తండ్రి: రామచంద్రరావు పు
12 అనంతపురం ధర్మవరం కొత్త సరోజ భర్త: కొత్త శ్రీరాములు   స్త్రీ
తొగట/తొగట వీరక్షత్రియ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 ప్రకాశం కనిగిరి సిగ ఆదిలక్ష్మి స్త్రీ   
2 చిత్తూరు మదనపల్లి  శీలం రమణమ్మ భర్త: రమేష్‌బాబు స్త్రీ
3 చిత్తూరు చంద్రగిరి ఆర్‌ మమత స్త్రీ
4 గుంటూరు తాడికొండ జోసెఫ్‌ పొలిశెట్టి తండ్రి: షోరీలు పు
5 అనంతపురం హిందూపురం ఉక్కశిల నాగజ్యోతి భర్త: రామకృష్ణారెడ్డి స్త్రీ
6 అనంతపురం గుంతకల్లు కె జ్యోతి స్త్రీ
7 అనంతపురం రాప్తాడు పూజారి ప్రభావతి భర్త: పూజారి రామ్మోహన్‌ స్త్రీ
8 వైఎస్సార్‌ కడప కమలాపురం     ఉలసల విజయలక్ష్మి తండ్రి : మడక వెంకటరమణ స్త్రీ
9 వైఎస్సార్‌ కడప     జమ్మలమడుగు గుడ్డేటి పుష్పలత భర్త: నాగేంద్ర స్త్రీ
10 వైఎస్సార్‌ కడప ప్రొద్దుటూరు చౌడం రవిచంద్ర     పు
11 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఆత్మకూరు ముప్పూరి ఆదిలక్ష్మి భర్త: రమణయ్య స్త్రీ
12 కర్నూలు పాణ్యం పొలిశెట్టి శ్రీతులసి స్త్రీ
కుర్ని/కరికాల భక్తులు కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం ఉరవకొండ గణప శ్రీమంజుల భర్త: గణప కోదండరామ్‌ స్త్రీ
2 అనంతపురం గుంతకల్లు సూత్రాయె రఘునాధకుమారదత్తు పు
3 వైఎస్సార్‌ కడప రైల్వే కోడూరు శ్రావణి యనమల భర్త: శ్రీరామ్‌ప్రసాద్‌ యనమల స్త్రీ
4 కర్నూలు కర్నూలు హన్‌కాటి భవానీ స్త్రీ
5 కర్నూలు బనగానపల్లి మేటికాల శ్యామలాదేవి స్త్రీ
6 కర్నూలు ఆదోని జుజారే రాజేశ్వరిభాయి స్త్రీ
7 కర్నూలు కోడుమూరు సీవీ కృష్ణవేణి స్త్రీ
8 చిత్తూరు శ్రీకాళహస్తి ఎం వాణి స్త్రీ
9 పశ్చిమ గోదావరి అచంట అండె నాగబసవన్న పు
10 పశ్చిమ గోదావరి నిడదవోలు కరెళ్ళ వెంకటసూర్యమంగాదేవి స్త్రీ
11 తూర్పు గోదావరి కనపర్తి పలటి అమ్మాజీ స్త్రీ
12 తూర్పుగోదావరి అమలాపురం ఆనంద్‌ సురపల్లి పు
అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం ధర్మవరం గుజ్జు రామాంజనేయులు తండ్రి: జి పెద్ద అప్పయ్య పు
2 అనంతపురం కదిరి టి గౌరీదేవి స్త్రీ
3 అనంతపురం ఉరవకొండ జోగి వెంకటేష్‌ తండ్రి: జోగి పెద్ద అంజినప్ప పు
4 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు రూరల్‌ అన్నపరెడ్డి శ్రీదేవి భర్త ఎ శేఖర్‌ స్త్రీ
5 ప్రకాశం కందుకూరు చిన్నకత్తుల వెంకటే శ్వర్లు పు
6 చిత్తూరు మదనపల్లి భోన్స్‌లే సురేష్‌రావు పు
7 చిత్తూరు పుంగనూరు తుంగా మంజునాథ్‌ పు
8 వైఎస్సార్‌ కడప     మైదుకూరు గడ్డం భాగ్యలక్ష్మి భర్త :నైనేని రమేష్‌ స్త్రీ
9 కర్నూలు ఆదోని దొంగ్రే సలీమ్‌ పు
10 గుంటూరు వినుకొండ టి పేరంట్లమ్మ భర్త: తిరుమల ప్రభాకర్‌ స్త్రీ
11 ప్రకాశం కొండేపి పుట్టా వెంకట్రావు పు
12 పశ్చిమ గోదావరి దెందులూరు ప్రసాదపు వెంకటేశ్వరావు  పు
పోలినాటి వెలమ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 విశాఖపట్నం గాజువాక వెలమల ఆదినారాయణ పు
2 విజయనగరం పార్వతీపురం బోరా శ్రీనివాసరావు తండ్రి బోరా మల్లేశ్వరరావు పు
3 శ్రీకాకుళం నర్సన్నపేట పట్టా జయశ్రీ భర్త: నారాయణరావు స్త్రీ
4 పశ్చిమ గోదావరి ఉండి తంగి పుష్కరరావు పు
5 తూర్పు గోదావరి కాకినాడ వి మల్లేశ్వరరావు తండ్రి: రమణమూర్తి పు
6 శ్రీకాకుళం ఎచ్చెర్ల నక్కా కృష్ణమూర్తి పు
7 శ్రీకాకుళం రాజాం కింజరాపు పద్మావతి భర్త : సురేష్‌ స్త్రీ
8 శ్రీకాకుళం టెక్కలి దుంగ సిమ్మన్న తండ్రి దుంగ (లేటు) పు
9 శ్రీకాకుళం ఇచ్చాపురం గోరిబిద్ది పూజిత భర్త: హరీష్‌ స్త్రీ
10 శ్రీకాకుళం పాతపట్నం గంగు పద్మావతి భర్త: వాసుదేవరావు స్త్రీ
11 శ్రీకాకుళం శ్రీకాకుళం గంగు శారద భర్త: భాస్కర్‌రావు స్త్రీ
12 శ్రీకాకుళం టెక్కలి పంగా దాస్‌ తండ్రి : భాస్కర్‌రావు పు
వడ్డీలు కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 ప్రకాశం కొండేపి యనమాల మాధవి స్త్రీ
2 చిత్తూరు జిడి నెల్లూరు ఎ మనోహర్‌ పు
3 చిత్తూరు కుప్పం పెద్దన్న పు
4 చిత్తూరు పూతలపట్టు జె మొగిలీశ్వర్‌ పు
5 తూర్పు గోదావరి రాజా నగరం జి సుజాత భర్త: జి దామోదరరావు పు
6 పశ్చిమ గోదావరి  ఉంగుటూరు భలే నాగలక్ష్మి స్త్రీ
7 పశ్చిమ గోదావరి దెందులూరు మండల కొండలరావు పు
8 పశ్చిమ గోదావరి  దెందులూరు     ఎం కరుణకుమారి స్త్రీ
9 పశ్చిమ గోదావరి  దెందులూరు భలే జయలక్ష్మి   స్త్రీ
10 పశ్చిమ గోదావరి దెందులూరు ముంగర కరుణ కుమారి స్త్రీ
11 పశ్చిమ గోదావరి  దెందులూరు గంటసాల ప్రభాకర్‌రావు పు
12 వైఎస్సార్‌ కడప     రాయచోటి వల్లెపు కవిత భర్త : వల్లెపు నగేష్‌ స్త్రీ
భట్రాజ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 అనంతపురం పుట్టపర్తి ఎస్‌ మధుసూదన్‌రాజు తండ్రి: ఇందుకూరి రాజు పు
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఉదయగిరి అల్లూరి రాజు పు
3 విశాఖపట్నం విశాఖ నార్త్‌ నిడుమోలి రవికుమార్‌ తండ్రి : నిడుమోలి జనన్నాదరాజు పు
4 కృష్ణా మైలవరం పి పద్మావతి స్త్రీ
5 పశ్చిమ గోదావరి పోలవరం చింతా శ్రీదేవి స్త్రీ
6 తూర్పు గోదావరి కనపర్తి షన్ముగ నాగ వీర రాఘవ చిట్టి ఆనందరాజు పు
7 గుంటూరు గుంటూరు వెస్ట్‌ కూరపాటి రామరాజు పు
8 గుంటూరు తెనాలి రాళ్లబండి సుష్మ భర్త: కృష్ణకిశోర్‌రాజు స్త్రీ
9 కర్నూలు పాణ్యం పి అనంతలక్ష్మి స్త్రీ
10 ప్రకాశం అద్దంకి చక్రవారం జ్యోతి స్త్రీ
11 వైఎస్సార్‌ కడప     రాజంపేట పి రామ్మోహన్‌రాజు పు
12 వైఎస్సార్‌ కడప రాజంపేట పి రామ్మోహన్‌రాజు తండ్రి : పి రామరాజు పు
కృష్ణ బలిజ/పూసల కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం     పేరు స్త్రీ/పు
1 వైఎస్సార్‌ కడప     కడప పి విజయకుమారి భర్త: పి మనోజ్‌కుమార్‌ స్త్రీ
2 వైఎస్సార్‌ కడప ప్రొద్దుటూరు తుపాకుల వెంకటరమణ తండ్రి: టి పెద్దసుబ్బారాయుడు పు
3 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సూళ్లూరుపేట (ఎస్సీ) తుపాకుల ప్రసాద్‌ పు
4 కృష్ణా జగ్గయ్యపేట సీహెచ్‌ కుమారి     స్త్రీ
5 కృష్ణ నందిగామ వీసం దుర్గారావు పు
6 పశ్చిమ గోదావరి పోలవరం వీసం రఘురామ్‌ పు
7 తూర్పు గోదావరి కొత్తపేట నలుబోలు సత్యనారాయణ పు
8 గుంటూరు తెనాలి కావేటి నిర్మల భర్త: ఈశ్వరరావు  స్త్రీ
9 గుంటూరు రేపల్లె అన్నం నరసింహారావు పు
10 ప్రకాశం అద్దంకి అన్నం పూర్ణసాయి స్త్రీ
11 ప్రకాశం కందుకూరు పాశం కుమారి    స్త్రీ స్త్రీ
12 ప్రకాశం ఒంగోలు తిలక శ్రీనివాసరావు పు
మేదర  కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విశాఖపట్నం విశాఖ సౌత్‌ రొట్టా మోహన్‌బాబు తండ్రి: రొట్టా రమణ పు
2 శ్రీకాకుళం పాలకొండ     గండి దుర్గమ్మ భర్త: గండి శ్రీనివాసరావు స్త్రీ
3 పశ్చిమ గోదావరి తనుకు కాపెల్లి వెంకటేశ్వరరావు పు
4 తూర్పు గోదావరి ప్రతిపాడు పిల్లి పార్వతి స్త్రీ
5 కర్నూలు శ్రీశైలం తంగుటూరి గౌరీదేవి స్త్రీ
6 గుంటూరు తాడికొండ     డి ధనలక్ష్మి భర్త: నాగేశ్వరరావు స్త్రీ
7 గుంటూరు తెనాలి వీర రామారావు పు
8 అనంతపురం పెనుగొండ ఎం రమాదేవి భర్త: శంకరప్ప స్త్రీ
9 అనంతపురం ధర్మవరం తమ్మినేని మేదరి రాఘవేంద్ర తండ్రి: టీఎం ముత్యాలప్ప పు
10 ప్రకాశం పర్చూరు శిరిగిరి పద్మ స్త్రీ
11 వైఎస్సార్‌ కడప కడప ఆర్ల వెంకటమ్మ స్త్రీ
12 చిత్తూరు మదనపల్లి టి సుజాత భర్త: సుబ్రమణ్యం స్త్రీ
 అరెకటిక/కటిక కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 వైఎస్‌ఆర్‌ కడప ప్రొద్దుటూర్‌ ధరంకరి ఉమామహేశ్వరి భర్త: రమణ స్త్రీ
2 ప్రకాశం మార్కాపురం సెవ్వని వెంకమ్మ స్త్రీ
3 కృష్ణా - ఎస్‌. నరేశ్‌    పు
4 తూర్పు గోదావరి రంపచోడవరం ఆరవ రామ రావు పు
5 గుంటూర్‌     మంగళగిరి కోవెలకరు శివరాంబాబాజీ తండ్రి: నాగోజీ పు
6 అనంతపురం అనంతపూర్‌ అర్బన్‌ కే. దీపికాభాయ్‌ స్త్రీ
7 అనంతపురం రాయదుర్గం కే. లక్ష్మీదేవి భర్త: కే. పధ్వీ రాజ్‌ స్త్రీ
8 అనంతపురం అనంతపూర్‌ అర్బన్‌ కే. లక్ష్మీభాయ్ భర్త: నాగేంద్ర రావు‌ స్త్రీ
9 కర్నూల్‌ ఆదోని ఎల్‌కే మస్తాన్‌ పు
10 కర్నూల్‌ మంత్రాలయం కటిక తెహసీన్‌ తేజ్‌ స్త్రీ
11 కర్నూల్‌ కర్నూల్‌ కటికె గౌతమ్‌ పు
12 కర్నూల్‌ పాణ్యం ఘోడెకరి విధ్యాసాగర్‌     పు
పెరిక కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విజయనగరం పార్వతిపురం నరహరశెట్టి స్రినివస రావు తండ్రి: సూర్యనారాయణ(లేటు) పు
2 ప్రకాశం ఎస్‌.ఎన్‌. పాడు పిట్టల శ్రీదేవి స్త్రీ
3 కష్ణ మచిలీపట్నం ఎన్‌. గాయత్రి దేవి భర్త: ప్రసాద్‌ రావు స్త్రీ
4 కష్ణ నూజివీడు  ఏ. పార్వతి స్త్రీ
5 పశ్చిమ గోదావరి పోలవరం యెర్ర వాణి స్త్రీ
6 తూర్పు గోదావరి రాజానగరం మేకల నందిని భర్త: ఈశ్వర రావు స్త్రీ
7 తూర్పు గోదావరి జగ్గంపేట సింగం సూర్య కుమారి స్త్రీ
8 గుంటూరు ప్రత్తిపాడు     బెరి సూర్య వరలక్ష్మి స్త్రీ
9 గుంటూరు మంగళగిరి కటిక మల్లేశ్వరి భర్త: మల్లికార్జున రావు     స్త్రీ
10 గుంటూరు వినుకొండ బట్టి గురవయ్య పు
11 చిత్తూరు చంద్రగిరి బాల శేంఖర్‌ పు
12 విశాఖపట్నం విశాఖపట్నం ఉత్తరం దిద్ది త్రివేణి భర్త: రమేశ్‌ కుమార్‌ స్త్రీ
 కుంచిటి వక్కలింగ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం మడకసిర(ఎస్‌సి) జి. రాజేశ్వరి భర్త: డి. శెంకర్‌ రెడ్డి స్త్రీ
2 అనంతపురం మడకసిర(ఎస్‌సి) డాక్టర్‌ డి. దేవరాజ్ తండ్రి: రంగన్న‌ పు
3 అనంతపురం మడకసిర(ఎస్‌సి) ఈ. నాగరాజు గౌడ్‌ తండ్రి: రంగే గౌడ్‌(లేటు) పు
4 అనంతపురం మడకసిర(ఎస్‌సి) ఎస్‌హెచ్‌.ఎరక్యతప్ప తండ్రి: డిఎస్‌ వీరప్ప పు
5 అనంతపురం మడకసిర(ఎస్‌సి) ఎస్‌. నాగన్న తండ్రి: హనుమంతరాయప్ప పు
6 అనంతపురం మడకసిర(ఎస్‌సి) ఆర్‌. గఘన భర్త: తంవీర్‌ గౌడ్‌ స్త్రీ
7 అనంతపురం మడకసిర(ఎస్‌సి) బి. నీరవతి భర్త: భూపన్న స్త్రీ
8 అనంతపురం మడకసిర(ఎస్‌సి) ఆర్‌ఎన్‌ అనిత భర్త: వేణు ప్రకాష్‌ స్త్రీ
9 అనంతపురం మడకసిర(ఎస్‌సి) కే. అన్నపూర్ణమ్మ భర్త: కే. శివకుమార్‌ స్త్రీ
10 అనంతపురం మడకసిర(ఎస్‌సి) బిఆర్‌ నాగలక్ష్మమ్మ భర్త: చిక్కన్న స్త్రీ
11 అనంతపురం మడకసిర(ఎస్‌సి) సుజాత భర్త: పరమేశ్వరప్ప స్త్రీ
12 చిత్తూరు కుప్పం విశాలాక్షి     స్త్రీ
సూర్య బలిజ  కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 పశ్చిమ గోదావరి ఏలూరు బి రాధయ్య నాయుడు పు
2 గుంటూరు    గుంటూరు వెస్ట్‌ డాక్టర్‌ చదలవాడ రవీంద్రనాథ్‌ తండ్రి: జగన్నాదం పు
3 గుంటూరు గుంటూరు ఈస్ట్‌ చదలవాడ వేణుబాబు తండ్రి: రైతుబాబు పు
4 గుంటూరు నర్సరావుపేట శిద్దాబత్తుని నాగత్రివేణి భర్త జనకిరామయ్య స్త్రీ
5 గుంటూరు     మాచర్ల పల్లా అంజిబాబు తండ్రి : పల్లా ఆంజనేయులు పు
6 ప్రకాశం పర్చూరు శిద్దాబత్తుని ఇంద్రజ స్త్రీ
7 ప్రకాశం ఒంగోలు దాసరి కరుణాకర్‌ పు
8 తూర్పు గోదావరి పి గన్నవరం మద్దల వరలక్ష్మి స్త్రీ
9 తూర్పు గోదావరి రాజోలు కోటిపల్లి ఎస్తేరురాణి భర్త: నాగేశ్వరరావు పు
10 తూర్పు గోదావరి ముమ్మిడివరం కలె రాజాబాబు పు
11 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్‌ కలే రాజేశ్వరరావు పు
12 విశాఖపట్నం విశాఖ ఈస్ట్‌ మద్దుల ఛాయాదేవి భర్త: వీరభద్రరావు స్త్రీ
ముదలియార్‌  కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సూళ్లూరు పేట కరీంభాయ్‌ చెంచు సుబ్రమణ్యం పు
2 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సూళ్లూరు పేట మంగనెల్లూర్‌ వీరరాఘవన్‌ పు
3 చిత్తూరు చిత్తూరు జ్నాన జగదీష్‌ పు
4 చిత్తూరు జిడి నెల్లూరు పి సుగుణమ్మ స్త్రీ
5 చిత్తూరు మదనపల్లి బీఆర్‌ సెల్వి స్త్రీ
6 చిత్తూరు జీడీ నెల్లూరు ఎస్‌ గుణశేఖర్‌ పు
7 చిత్తూరు శ్రీకాళహస్తి ఎల్‌ శాంతి స్త్రీ
8 చిత్తూరు నగరి ఈవీ బాలకృష్ణ పు
9 చిత్తూరు సత్యవేడు జి కల్పన స్త్రీ
10 చిత్తూరు చిత్తూరు బి కోటేశ్వరరావు పు
11 చిత్తూరు పుంగనూరు ఎస్‌ మురుగప్పు ముదలి పు
12 చిత్తూరు చిత్తూరు ఎన్‌ చిత్ర స్త్రీ
చెత్తాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 కర్నూలు పాణ్యం పూజారి వెంకట శైనత్‌ భర్త: పూజారి సత్యనారాయణ పు
2 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్‌ అక్షపాత్ర వేణుమాధవి స్త్రీ
3 విశాఖపట్నం గాజువాక     పరాంకుశం ప్రమీళ భర్త : నరసింహమూర్తి పు
4 విశాఖపట్నం పెందుర్తి మంగవల్లి వెంకట తాయారు భర్త: ఎం వెంకట వరాహ రామానుజయ్య స్త్రీ
5 విశాఖపట్నం అనకాపల్లి తొండ గీతాంజలి భర్త :  వెంకట నారాయణమూర్తి స్త్రీ
6 విశాఖపట్నం విశాఖపట్నం దాస్యం వామనాచారి తండ్రి : రామానుజయ పు
7 శ్రీకాకుళం - దాస్యం లక్ష్మి  భర్త :నారాయస్వామి స్త్రీ
8 శ్రీకాకుళం ఇచ్చాపురం కేశవపట్నం రామీజీ పు
9 కృష్ణా గుడివాడ టి సీతారావమ్మ భర్త : వెంకటరమణ కుమార్‌ స్త్రీ
10 చిత్తూరు తంబళ్ళపల్లి ఎం సింగరయ్య పు
11 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు సిటీ పురణం లోకేష్‌ పు
12 గుంటూరు గుంటూరు ఈస్ట్‌ వి మధుసూదన్‌రావు పు
 శిష్టకరణం కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విజయనగరం బొబ్బిలి పక్కి రామకృష్ణ పు
2 విజయనగరం గజపతి నగరం గట్టిపల్లి శారద భర్త : జగన్నాదరావు స్త్రీ
3 శ్రీకాకుళం నర్సన్నపేట సదాశివుని కృష్ణ పు
4 శ్రీకాకుళం రాజాం ఉరిటి అప్పారావు పు
5 శ్రీకాకుళం ఆముదాల వలస జగదీశ్వరి భర్త :  కృష్ణమూర్తి స్త్రీ
6 శ్రీకాకుళం     టెక్కలి డబ్బరు అలేఖ్య భర్త: అమర్‌నా«ద్‌ స్త్రీ
7 శ్రీకాకుళం ఎచ్చెర్ల వడ్రంగి అరుణకుమారి భర్త : కృష్ణదాస్‌ స్త్రీ
8 విశాఖపట్నం బీమిలి కంఠిమహంతి చంద్రమౌళి పు
9 విశాఖపట్నం యలమంచిలి ఖస్ప రవికుమార్‌ తండ్రి :అప్పల నరసింహం పు
10 విశాఖపట్నం విశాఖ ఈస్ట్‌ పొత్తుమహంతి నాగమణి స్త్రీ
11 విశాఖపట్నం విశాఖ వెస్ట్‌ ఓటపల్లి రాధ స్త్రీ
12 తూర్పు గోదావరి కాకినాడ దండుమహొంతి లక్ష్మణరావు పు
వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం కళ్యాణదుర్గం పి శివప్రసాద్‌ పు
2 అనంతపురం రాయదుర్గం ఎల్‌ పుష్పవతి భర్త : లోకేష్‌ స్త్రీ
3 అనంతపురం రాయదుర్గం ఆకుల లింగేశ్వరి స్త్రీ
4 అనంతపురం రాయదుర్గం ముద్దప్ప గోవిందరాజులు పు
5 అనంతపురం ఉరవకొండ దండె సులోచన స్త్రీ
6 అనంతపురం గుంతకల్‌ పాటిల్‌ యుగంధర్‌రెడ్డి పు
7 కర్నూలు ఆదోని డి మంజుల స్త్రీ
8 కర్నూలు ఆలూరు మంజుల స్త్రీ
9 కర్నూలు మంత్రాలయం ఎన్‌ సుమంగళ స్త్రీ
10 కర్నూలు కోడుమూరు ఆకుల నాగమణి  స్త్రీ
11 కర్నూలు పాణ్యం నల్లబోలు గోపాలరెడ్డి పు
12 చిత్తూరు పుంగనూరు డి శోభ స్త్రీ
కురకుల/పొందర కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం ధర్మవరం కురకుల లక్ష్మి భర్త: నాగరాజు స్త్రీ
2 విజయనగరం బొబ్బిలి కొత్తమామిడి పార్వతి భర్త: కొత్తమామిడి స్త్రీ
3 విజయనగరం సాలూరు కోట పెద రాములు తండ్రి: కోట సారయ్య పు
4 విజయనగరం పార్వతిపురం పతిని తిరుపతి రావు తండ్రి: భీమయ్య పు
5 విజయనగరం పార్వతిపురం కర్రీ రమణమ్మ భర్త: కర్రీ కూర్మరావు స్త్రీ
6 శ్రీకాకులం ఇచ్చాపురం పి. సంతోషి స్త్రీ
7 శ్రీకాకులం పాలకొండ     తుముల లక్ష్మణ రావు తండ్రి: సత్యం(లేటు) పు
8 శ్రీకాకులం రాజాం కర్రీ సుగుణ భర్త: నారాయణ రావు స్త్రీ
9 శ్రీకాకులం     ఎట్చర్ల గంగాధర్‌ సింహాచలం పు
10 శ్రీకాకులం టెక్కలి పొండర దేవి స్త్రీ
11 శ్రీకాకులం నరసన్నపేట అదికారాల సాంబ మూర్తి తండ్రి: కూర్మయ్య పు
12 విశాఖపట్నం విశాఖపట్నం కోట ఆనంద్‌ ప్రసాద్‌ తండ్రి: ఇగ్నటియస్‌ పు
అయ్యారక కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 విశాఖపట్నం విశాఖ నార్త్‌ పాండవ భారతి స్త్రీ
2 విశాఖపట్నం విశాఖ ఈస్ట్‌ కంత్రెడ్డి రమన్నపాత్రుడు పు
3 విశాఖపట్నం నర్సీపట్నం కర్రి కనకమహాలక్ష్మి స్త్రీ
4 విశాఖపట్నం నర్సీపట్నం కర్రి రమణబాబు పు
5 విశాఖపట్నం గాజువాక దన్నిన ఈశ్వర వెంకట అప్పారావు పు
6 విజయనగరం శృంగవరపు కోట కర్రి శ్రీనివాసరావు పు
7 విజయనగరం శృంగవరపు కోట పి శివపార్వతి స్త్రీ
8 విజయనగరం శృంగవరపు కోట లెంకా లక్ష్మి స్త్రీ
9 విజయనగరం కురుపాం గవర విజయ చంద్రశేఖర్‌రావు పు
10 విశాఖపట్నం పెందుర్తి గనిశెట్టి కనకారావు  పు
11 తూర్పు గోదావరి రాజానగరం ఆవల సతీష్‌ పు
12 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్‌ లంకా అనంత నాగ ప్రసాద్‌  పు
బొందిలి కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు సిటి జేపి కస్తూరి పు
2 ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు కావాలి నాగమనిభాయ్‌ స్త్రీ
3 ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు రూరల్‌ రాణిగ్రామ్‌ కోటే సింగ్‌ పు
4 ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు నెల్లూరు రూరల్‌ ఇండ్లూరి మహేశ్వరి భాయ్‌ భర్త: మహేష్‌ సింగ్‌ స్త్రీ
5 వైఎస్‌ఆర్‌ కడప ప్రొద్దుటూర్‌ రాజపుత్ర రజని భర్త: గోవింద్‌ సింగ్‌ స్త్రీ
6 గుంటూరు గుంటూరు పడమర బొందిలి నాగ బాల  త్రిపుర సుందరి భాయ్‌ స్త్రీ
7 గుంటూరు గుంటూరు పడమర  రాథోడ్‌ ఝాన్సీ లక్ష్మి భాయ్‌ భర్త: సుజన్‌ సింగ్‌ స్త్రీ
8 గుంటూర్‌ వినుకొండ రాజపుత్ర బాలాజి సింగ్‌ తండ్రి: నగ్మాల్‌ సింగ్‌ పు
9 తూర్పు గోదావరి పెద్దాపురం తోట సత్తిబాబు పు
10 కృష్ణా మచిలీపట్నం బి. సథ్యనరయన సింగ్‌ పు
11 కృష్ణా విజయవాడ సెంట్రల్‌ శైలజభాయ్ భర్త: యశ్వంత్‌ కష్ణా సింగ్‌‌ స్త్రీ
12 చిత్తూరు శ్రీ కాళహస్తి జి. సునీత భాయ్‌ భర్త: ఈశ్వర్‌ సింగ్‌ స్త్రీ
అతిరాస కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 పశ్చిమ గోదావరి గోపాలపురం బుర్రి మంగతాయారు స్త్రీ
2 పశ్చిమ గోదావరి పోలవరం     తేలె శ్రీనివాసరావు పు
3 పశ్చిమ గోదావరి పోలవరం శుక్లబోయిన గంగారావు పు
4 పశ్చిమ గోదావరి పోలవరం దుళ్ళి అచ్చియమ్మ స్త్రీ
5 పశ్చిమ గోదావరి గోపాలపురం తేలె వెంకటేశ్వరరావు పు
6 పశ్చిమ గోదావరి గోపాలపురం కొండకోట సత్యవతి స్త్రీ
7 పశ్చిమ గోదావరి గోపాలపురం చల్లా భవానీ స్త్రీ
8 పశ్చిమ గోదావరి కొవ్వూరు సంసాని రమేష్‌ పు
9 తూర్పు గోదావరి రంపచోడవరం దికొండ లక్ష్మీప్రసాద్‌ గంగాథర్‌రావు పు
10 తూర్పు గోదావరి రాజానగరం జక్కు లక్ష్మి స్త్రీ
11 తూర్పు గోదావరి జగ్గంపేట     గంటా పద్మావతి స్త్రీ
12 గుంటూరు గురజాల ఎనుముల రాజ్యలక్ష్మి స్త్రీ
నూర్‌బాషా/దూదేకుల కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం గుంతకల్లు పింజారీ వన్నూర్‌ వలి పు
2 అనంతపురం రాప్తాడు దూదేకుల అలిపీరా పు
3 విశాఖపట్నం విశాఖ వెస్ట్‌ షేక్‌ నాగూ నిషాబేగం (మున్నీ) స్త్రీ
4 విజయనగరం ఎస్‌ కోట షేక్‌ మదీనా స్త్రీ
5 ప్రకాశం అద్దంకి గుమ్మనపాటి ఖాదర్‌వలి పు
6 ప్రకాశం ఒంగోలు షేక్‌ షోఫియా స్త్రీ
7 చిత్తూరు చంద్రగిరి పి చోటీమాబీ స్త్రీ
8 వైఎస్సార్‌ కడప మైదుకూరు నొస్సాం పెద్ద దస్తగిరి     పు
9 కర్నూలు బనగానపల్లి దూదేకుల మూర్తిజాబి  స్త్రీ
10 తూర్పు గోదావరి పి గన్నవరం షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌ పు
11 తూర్పు గోదావరి రంపచోడవరం షేక్‌ లాలూ పు
12 గుంటూరు గుంటూరు వెస్ట్‌ షేక్‌ జానీ పు
దాసరి కార్పొరేషన్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు
1 అనంతపురం గుంతకల్లు కె అరుణమ్మ స్త్రీ
2 వైఎస్సార్‌ కడప రాజంపేట గోవిందు రాజేశ్వరి స్త్రీ
3 ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు సర్వేపల్లి ఇమిడిశెట్టి స్వాతి స్త్రీ
4 విశాఖపట్నం భీమిలి కల్లా గౌరి స్త్రీ
5 ప్రకాశం యర్రగొండపాలెం నిడిగంటి జయప్రకాష్‌ పు
6 చిత్తూరు పుంగనూరు తన్నీరు లక్ష్మమ్మ స్త్రీ
7 చిత్తూరు జీడీ నెల్లూరు టి సుమతి     స్త్రీ
8 చిత్తూరు జీడీ నెల్లూరు జి గోవిందమ్మ స్త్రీ
9 విజయనగరం బొబ్బిలి రాముద్రిష్ట  స్త్రీ
10 తూర్పు గోదావరి రాజానగరం పెద్దపాటి రమేష్‌బాబు పు
11 తూర్పు గోదావరి పిఠాపురం కుంచర్ల సత్యనారాయణ పు
12 గుంటూరు గుంటూరు వెస్ట్‌ కంకనాల జ్యోతి స్త్రీ
యాత  కార్పొరేషన్‌  డైరెక్టర్లు
నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్‌
1 శ్రీకాకుళం పాలకొండ     చోడి సావత్రి మహిళ
2 శ్రీకాకుళం అరకు పోలవరపు అప్పారావు పురుషుడు
3 విశాఖపట్నం మాడుగుల సిమ్మ  అప్పమ్మ పురుషుడు
4 విశాఖపట్నం గాజువాక     అండిబోయిన లక్ష్మి మహిళ
5 విశాఖపట్నం భీమిలి బడితబోయిన  రాములప్పడు పురుషుడు
6 విశాఖపట్నం విశాఖ సౌత్‌ బత్తిన పుష్పలత మహిళ
7 విశాఖపట్నం అనకాపల్లి నోట్ల  శంకరరావు పురుషుడు
8 విజయనగరం గజపతినగరం కొలుసు రూపవతి మహిళ
9 విజయనగరం నెల్లిమర్ల     చెల్లిబోయిన నరసింహారావు పురుషుడు
10 విజయనగరం శృంగవరపుకోట సిమ్మ నాగమణి మహిళ
11 విజయనగరం విజయనగరం గంపా అప్పలరాజు పురుషుడు
12 విజయనగరం బొబ్బిలి చుక్కా  విష్ణు వందన మహిళ
శ్రీశైన కార్పొరేషన్‌  డైరెక్టర్స్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్‌
1 తూర్పుగోదావరి రాజమండ్రి రూరల్‌ లోడ నారాయణమ్మ మహిళ
2 పశ్చిమగోదావరి ఏలూరు కొప్పది సత్యనారాయణ పురుషుడు
3 పశ్చిమగోదావరి ఏలూరు కొప్పుల రంగబాబు పురుషుడు
4 విశాఖపట్నం బీమిలి పందిరి నారాయణమ్మ మహిళ
5 విజయనగరం విజయనగరం గుజ్జల  నారాయణరావు పురుషుడు
6 శ్రీకాకుళం ఆముదాలవలస పొలాకి నాగభూషణరావు పురుషుడు
7 శ్రీకాకుళం ఎచ్చెర్ల కళ్లేపల్లి తిరుపతిరావు పురుషుడు
8 శ్రీకాకుళం శ్రీకాకుళం దెవడ మోహనరావు పురుషుడు
9 శ్రీకాకుళం పాలకొండ     డి.లలితకుమారి మహిళ
10 శ్రీకాకుళం     నరసన్నపేట బొద్దంకి మహాలక్ష్మి మహిళ
11 శ్రీకాకుళం ఇచ్చంపేట మంగి  ధనలక్ష్మి మహిళ
12 శ్రీకాకుళం ఆముదాలవలస పెద్ద రాజు మహిళ
ఈడిగ కార్పొరేషన్‌  డైరెక్టర్స్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్‌
1 వైఎస్సార్‌ కడప రాజంపేట దాసరి చిదానందగౌడ్‌ పురుషుడు
2 వెఎస్సార్‌ కడప కమలాపురం నందిమండలం క్రిష్ణయ్య పురుషుడు
3 ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు సర్వేపల్లి మాన్యం శివ కుసుమాంబ మహిళ
4 నెల్లూరు గూడూరు(ఎస్సీ) నాశిన  అనిత మహిళ
5 కర్నూలు డోన్‌ తమటం ఈడిగ కేశవయ్యగౌడ్‌ పురుషుడు
6 కర్నూలు కర్నూలు గౌరీ  డి దేదుల కల్పన మహిళ
7 అనంతపురం అనంతపురం అర్బన్‌ బి.శ్యామల మహిళ
8 అనంతపురం తాడిపత్రి     ఈడిగ నల్లమ్మ మహిళ
9 అనంతపురం కదిరి జక్కల వినిత లక్ష్మి మహిళ
10 ప్రకాశం మర్కాపురం జూపల్లి ఏడుకొండలు పురుషుడు
11 చిత్తూరు పూతలపట్టు చెంగల్‌ రాయన్‌(ఎల్లప్ప) పురుషుడు
12 గుంటూరు     వేమూరు పడమటి శ్రీనివాసరావు పురుషుడు
అగ్నికుల క్షత్రియ  కార్పొరేషన్‌ డైరెక్టర్లు
నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్‌
1 ఎస్‌పీఆర్‌ నెల్లూరు నెల్లూరు  సిటీ వెలూరు రఘురాం పురుషుడు
2 ప్రకాశం పర్చూరు కొల్లాటి  ఏడుకొండలు పురుషుడు
3 కృష్ణా పెడన తిరుమాని  శ్రీనివాసరావు పురుషుడు
4 శ్రీకాకుళం పలాస జుట్టు నీలకంఠం పురుషుడు
5 పశ్చిమగోదావరి ఆచంట సంగాని దుర్గ మహిళ
6 గుంటూరు బాపట్ల కొక్కిరిగడ్డ  చెంచయ్య పురుషుడు
7 గుంటూరు పెదకూరపాడు ఎన్‌.శివయ్య పురుషుడు
8 గుంటూరు  వేమూరు సెరు శ్రీనివాసరావు పురుషుడు
9 తూర్పుగోదావరి ముమ్మిడివరం కాటం కొయలక్ష్మి మహిళ
10 తూర్పుగోదావరి రాజోలు బొమ్మిడి నాలక్ష్మి మహిళ
11 తూర్పుగోదావరి  అమలాపురం కర్రి  వెంకటరామరాజు పురుషుడు
12 విశాఖపట్నం గాజువాక ఉద్ద  జయలక్ష్మి మహిళ
బెస్త  కార్పొరేషన్‌  డైరెక్టర్స్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్‌
1 కర్నూలు కర్నూలు ఎం.శ్యామలకుమారి     మహిళ
2 కర్నూలు     నంద్యాల గిరిబోయిన  చంద్రశేఖర్‌ పురుషుడు
3 చిత్తురు నగరి పి.రేణుక మహిళ
4 పశ్చిమగోదావరి పోలవరం తాతపూడి గుబ్బలి మహిళ
5 పశ్చిమగోదావరి తణుకు వాతాడ ఉమాశంకర్‌ మహిళ
6 గుంటూరు బాపట్ల మరం నాగరాజకుమారి  మహిళ
7 అనంతపురం పుట్టపర్తి పీఎస్‌ తిప్పాంబ మహిళ
8 అనంతపురం హిందూపూర్‌ లక్ష్మీనారయణ పురుషుడు
9 అనంతపురం రాప్తాడు     కెదారబోయిన రామణ  పురుషుడు
10 వైఎస్సార్‌కడప కడప టీపీ వెంకట సుబ్బమ్మ మహిళ
11 వైఎస్సార్‌కడప రాయచోటి జి.ప్రమీలదేవి మహిళ
12 కృష్ణా మైలవరం లంకె దేవకుమారి మహిళ
నాగవంశం  కార్పొరేషన్‌  డైరెక్టర్స్‌
నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్
1 విశాఖపట్నం విశాఖ  ఈస్ట్‌ బుగత లిఖిత మహిళ
2 విశాఖపట్నం విశాఖ నార్త్‌ హరి అనురాధ మహిళ
3 విశాఖపట్నం విశాఖ  సౌత్‌ కనకాల  ఈశ్వరరావు పురుషుడు
4 విజయనగరం విజయనగరం అవనపు  ఈశ్వరరావు పురుషుడు
5 విజయనగరం సాలూరు జరజపు నీలిమ మహిళ
6 విజయనగరం నెల్లిమర్ల మద్దలా వాసు పురుషుడు
7 విజయనగరం చీపురుపల్లి రాళ్లపూడి గణపతి పురుషుడు
8 శ్రీకాకుళం శ్రీకాకుళం ఆశాదీపిక మహిళ
9 శ్రీకాకుళం పాలకొండ శివప్రసాదరావు పురుషుడు
10 శ్రీకాకుళం ఆముదాలవలస గంగిరెడ్ల ఉమాదేవి మహిళ
11 కృష్ణా విజయవాడ ఈస్ట్‌ వై.సుజాత మహిళ
12 కృష్ణా విజయవాడ సెంట్రల్‌ కెళ్ల ఆదినారాయణ పురుషుడు


మొత్తం 56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల వివరాల కోసం ఆయా కార్పొరేషన్ల పేర్లపై క్లిక్‌ చేయండి

బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్ల‌ జాబితా
01. రజక కార్పొరేషన్‌ డైరెక్టర్లు 29. తొగట వీర కార్పొరేషన్‌ డైరెక్టర్లు
02. వాల్మికి కార్పొరేషన్‌ డైరెక్టర్లు 30. కుర్ణి కారికలాభక్తులు కార్పొరేషన్‌ డైరెక్టర్లు
03. యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 31. ఎంబీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
04. తూర్పుకాపు కార్పొరేషన్‌ డైరెక్టర్లు 32. వడ్డెలు కార్పొరేషన్‌ డైరెక్టర్లు
05. మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్లు 33. పోలినాటి వెలమలు కార్పొరేషన్‌ డైరెక్టర్లు
06. షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 34 భట్రాజ్ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
07. ముస్లిం సంచార కార్పొరేషన్‌ డైరెక్టర్లు 35. కృష్ణ బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
08. సగర ఉప్పర కార్పొరేషన్‌ డైరెక్టర్లు 36. మేదర కార్పొరేషన్‌ డైరెక్టర్లు
09. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 37. అరె కటిక కార్పొరేషన్‌ డైరెక్టర్లు
10. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 38. పెరికె కార్పొరేషన్‌ డైరెక్టర్లు
11. వడ్డెర కార్పొరేషన్‌ డైరెక్టర్లు 39. కుంచిటి వక్కలిగ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
12. గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 40. సూర్య బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
13. కుమ్మరి కార్పొరేషన్‌ డైరెక్టర్లు 41. ముదలియార్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
14. కొప్పుల_వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 42. చాత్తాద శ్రీవైష్ణవ కులం కార్పొరేషన్‌ డైరెక్టర్లు
15. కురుబ కురుమ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 43. శిష్టకరణం కార్పొరేషన్‌ డైరెక్టర్లు
16. వన్య కుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 44. వీరశైవ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
17. కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 45. కూరాకుల కార్పొరేషన్‌ డైరెక్టర్లు
18. గవర కార్పొరేషన్‌ డైరెక్టర్లు 46. బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్లు
19. పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్లు 47. అయ్యారక కార్పొరేషన్‌ డైరెక్టర్లు
20. గాండ్ల తెలికుల కార్పొరేషన్‌ డైరెక్టర్లు 48. అతిరస కార్పొరేషన్‌ డైరెక్టర్లు
21. ముదిరాజ్ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 49. నూర్ బాషా కార్పొరేషన్‌ డైరెక్టర్లు
22. నాగరాలు కార్పొరేషన్‌ డైరెక్టర్లు 50. దాసరి కార్పొరేషన్‌ డైరెక్టర్లు
23. శెట్టి బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 51. యత కార్పొరేషన్‌ డైరెక్టర్లు
24. పాల ఏకిరి కార్పొరేషన్‌ డైరెక్టర్లు 52. శ్రీ శయన కార్పొరేషన్‌ డైరెక్టర్లు
25. కళింగ కోమటి కార్పొరేషన్‌ డైరెక్టర్లు 53. ఈడిగా కార్పొరేషన్‌ డైరెక్టర్లు
26. రెడ్డికా కార్పొరేషన్‌ డైరెక్టర్లు 54. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్లు
27. జంగం కార్పొరేషన్‌ డైరెక్టర్లు 55. బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్లు
28. దేవాంగ కార్పొరేషన్‌ డైరెక్టర్లు 56. నాగవంశం కార్పొరేషన్‌ డైరెక్టర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement