AP CM YS Jagan Attends MLA Rapaka Varaprasada Rao Son Wedding, Photos Inside - Sakshi
Sakshi News home page

కోనసీమ: నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Published Wed, Jun 7 2023 6:36 PM | Last Updated on Wed, Jun 7 2023 7:20 PM

CM YS Jagan Attend MLA Rapaka Varaprasada Rao Son Wedding - Sakshi

సాక్షి, కత్తిమండ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తిమండ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి, వెంకట్‌రామ్‌లను ఆశీర్వదించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement