AP Cm Ys Jagan: Ex Gratia To Student Who Died In Snake Bite Vizianagaram - Sakshi
Sakshi News home page

విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

Published Sat, Mar 5 2022 11:12 AM | Last Updated on Sat, Mar 5 2022 12:00 PM

Cm Ys Jagan Ex Gratia To Student Who Died In Snake Bite Vizianagaram - Sakshi

సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. పాము కాటేసిన ముగ్గురు విద్యార్థులలో 8 తరగతి చదువుతున్న రంజిత్‌కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

(చదవండి: విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement