టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం జగన్ నివాళి | CM YS Jagan Pays Tributes To Tanguturi Prakasam Pantulu - Sakshi
Sakshi News home page

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం జగన్ నివాళి

Published Wed, Aug 23 2023 12:02 PM | Last Updated on Wed, Aug 23 2023 12:46 PM

CM YS Jagan Mohan Reddy Tributes To Prakasam Panthulu - Sakshi

అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొట్టతొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. 

ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 

ఇది కూడా చదవండి: అవును.. సీఎం జగన్‌ మహిళా పక్షపాతే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement