
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన తర్వాత.. సీఎం జగన్ నౌపడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దానిని అంబటి రాయుడు రీట్వీట్ చేస్తూ.. ‘మన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్’ అంటూ కొనియాడారు.
ఈ యుద్ధంలో నా ధైర్యం, నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం మీరే!! #CMYSJagan #MaaNammakamNuvveJagan pic.twitter.com/0qYpgtMtVp
— YSR Congress Party (@YSRCParty) April 19, 2023
Comments
Please login to add a commentAdd a comment