తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎలా ఉందంటే.. | Devotees Crowd Reduced In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎలా ఉందంటే..

Published Fri, Apr 26 2024 11:38 AM | Last Updated on Fri, Apr 26 2024 11:52 AM

Devotees Crowd Reduced In Tirumala - Sakshi

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో  7 పార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 64,080    మంది స్వామివారిని దర్శించుకోగా 25,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8  గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement