
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కుమారుడి గిరితో కలిసి ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.