Four Dead In Road Accident At Kakinada District - Sakshi
Sakshi News home page

AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published Wed, Nov 16 2022 7:13 AM | Last Updated on Wed, Nov 16 2022 9:09 AM

Four Dead In Road Accident At Kakinada District - Sakshi

సాక్షి, కాకినాడ: గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్‌ వాహనం ఢీకొట్టింది. 

కాగా, ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. దీంతో, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ప్రమాదం తాడేపల్లిగూడెం నుండి వైజాగ్ వెళ్తుండగా జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement