Six Women Labour Workers Died in a Road Accident at Tallarevu - Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళా కార్మికుల మృతి

Published Sun, May 14 2023 3:07 PM | Last Updated on Sun, May 14 2023 3:25 PM

Road Accident At Tallarevu Bypass Women Labourers Died - Sakshi

సాక్షి, కాకినాడ: తాళ్లరేవు బైపాస్‌ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళా కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ‍మృతులను రొయ్యల కంపెనీలో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. తాళ్లరేవు నుంచి యానాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది,.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement