13, 14 తేదీల్లో అథ్లెటిక్స్‌లో ఉచిత శిక్షణకు ఎంపికలు  | Free Training Selections In Athletics On The September 13th And 14th | Sakshi
Sakshi News home page

13, 14 తేదీల్లో అథ్లెటిక్స్‌లో ఉచిత శిక్షణకు ఎంపికలు 

Published Thu, Sep 9 2021 9:37 AM | Last Updated on Thu, Sep 9 2021 10:56 AM

Free Training Selections In Athletics On The September 13th And 14th - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: ఆథ్లెటిక్స్‌ లోని వివిధ విభాగాల్లో అండర్‌ 14, 16, 18 కేటగిరీల్లో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ట్రైనింగ్‌ సెంటర్, స్టేట్‌ లెవల్‌ ఖేలో ఇండియా సెంటర్‌ (ఏఎస్‌ఆర్‌ స్టేడియం–ఏలూరు) ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు  శాప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే ఎంపిక పోటీల్లో అర్హత సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ఉచిత భోజన వసతితో కూడిన అథ్లెటిక్స్‌ శిక్షణ అందిస్తారు. వివరాలకు 98853 12356 నంబరులో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై!   
మచ్చా అన్నందుకు డబుల్‌ మర్డర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement