28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం  | Gidugu Ramamurthy Language Award Ceremony On August 28th | Sakshi
Sakshi News home page

28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం 

Published Thu, Aug 26 2021 9:39 PM | Last Updated on Thu, Aug 26 2021 9:49 PM

Gidugu Ramamurthy Language Award Ceremony On August 28th - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు సుందరరావు, వెలమల సిమ్మన, డా.కంపల్లె రవిచంద్రన్‌, డా.ఉపద్రష్ట వేంకట రమణమూర్తి, ఎస్‌ సుధారాణి, జిఎస్‌ చలం, కెంగార మోహన్‌, షహనాజ్ బేగం, మల్లిపురం జగదీష్‌, పచ్చా పెంచలయ్య ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement