
సజ్జల రామకృష్ణారెడ్డి ( ఫైల్ ఫోటో )
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. సమగ్ర భూ సర్వే, ఇళ్ల స్థలాలు, నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అంతే కాకుండా ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్యేల వినతులు, ఫిర్యాదులను పరిశీలించారు.
చదవండి: బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment