![Ysrcp Constituencies Observers Meeting At Tadepalli - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/3/sajjla-rama-krishna.jpg.webp?itok=iU2myv-e)
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ఫార్చూన్ గ్రాండ్ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలో పరిస్థితులు, దొంగ ఓట్ల తొలగింపు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment