సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారించింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
చదవండి: ట్విట్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment