శ్రీవారికి బంగారు వరద–కటి హస్తాలు విరాళం | Huge Gold Donation to Tirumala Srivaru | Sakshi
Sakshi News home page

శ్రీవారికి బంగారు వరద–కటి హస్తాలు విరాళం

Published Sat, Dec 11 2021 5:13 AM | Last Updated on Sat, Dec 11 2021 9:26 AM

Huge Gold Donation to Tirumala Srivaru - Sakshi

స్వామివారికి దాత సమర్పించిన వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద–కటి హస్తాలు

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద–కటి హస్తాలను పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువున్న ఈ బంగారు వరద–కటి హస్తాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి దాత అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement