సాక్షి, అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్‌గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు.
Published Wed, Jun 15 2022 9:21 PM | Last Updated on Wed, Jun 15 2022 9:23 PM
సాక్షి, అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్‌గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment