
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో రేపు (సోమవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా జిల్లాలకు భారీ వర్ష పడనున్నట్లు సూచించింది. వైస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణకు మరో ఐదురోజుల పాటు భారీ వర్షం కురువనున్నట్లు తెలిపింది.
చదవండి: ‘నవనీత సేవ’లో భక్తులకు అవకాశం