![Kalpalatha Reddy Elected MLC From Krishna Guntur District Seat - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/18/7.jpg.webp?itok=IvwNyFiK)
సాక్షి, అమరావతి: కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలతారెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment