
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థికశాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపించాలని సీఎం కేంద్రానికి లేఖ రాయగా, ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది.