
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. జగనన్న పాలనే మా అదృష్టమంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రోడ్లకు ఇరువైపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్.. భారీగా ఆస్తుల అటాచ్
Comments
Please login to add a commentAdd a comment