Raghu Ramakrishna Raju: Improper Comments On AP CID Officers Details Here - Sakshi
Sakshi News home page

ఏపీ సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు

Published Wed, Jan 12 2022 1:28 PM | Last Updated on Wed, Jan 12 2022 1:57 PM

Raghu Ramakrishna Raju Improper Comments On AP CID Officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్‌ అధికారులపై నోరు పారేసుకున్నారు. సీఐడీ చీప్‌ సునీల్‌కుమార్‌ ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి అధికారులపై దూషణలకు దిగారు.
చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement