
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మరోమారు వచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకు నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేయడంతో గతంలో సీఐడీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో గతంలో అరెస్టయిన రఘురామకృష్ణరాజు షరతులతో కూడిన బెయిల్‌తో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: Nadu Nedu: ఏపీలో విద్య భేష్
Comments
Please login to add a commentAdd a comment