తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్‌ అంబానీ దంపతులు | Reliance Industries Anil Ambani visits Tirumala Tirupati | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్‌ అంబానీ దంపతులు

Oct 31 2021 12:31 PM | Updated on Oct 31 2021 12:44 PM

Reliance Industries Anil Ambani visits Tirumala Tirupati  - Sakshi

సాక్షి, తిరుమల: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. టీటీడీ అధికారులు అనీల్ అంబానీకి దర్శన ఏర్పాట్లు చేసారు.

చదవండి: (ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement