
( ఫైల్ ఫోటో )
సాక్షి, కడప: వైఎస్ వివేకానంద హత్య కేసులో భాగంగా సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తరలించారు. ఈ సందర్భంగా పులివెందుల కోర్టు సునీల్ యాదవ్‌ను 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. కాగా ప్రస్తుతం సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment