టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news morning headlines 10th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Thu, Nov 10 2022 10:50 AM | Last Updated on Thu, Nov 10 2022 11:16 AM

top10 telugu latest news morning headlines 10th November 2022 - Sakshi

1. మసాలా.. అదిరింది
ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ..
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. డామిట్‌.. రాయి ఎదురు తిరిగింది!
కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ బాగున్నప్పటికీ ఒక్కోసారి నటుడి పొరపాట్ల కారణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిల పడుతుంటాయి. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో మరో​ పొలిటికల్‌ ట్విస్ట్‌.. తుమ్మల పార్టీ మారుతున్నారా?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆత్మయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్‌ రివర్స్‌.. బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. రిపబ్లికన్‌ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ముచ్చటగా మూడోసారి మంత్రి పదవికి రాజీనామా 
బ్రిటన్‌లో ప్రధాని రిషి సునాక్‌ కేబినెట్‌ నుంచి గవిన్‌ విలియమ్సన్‌ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్‌
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. కాగా, ఈ ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రభుత్వం సీట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్‌1బీ వీసా హోల్డర్లలో కలవరం
టెక్‌ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా..
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్‌కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య అడిలైడ్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 10) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అతనితో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
టీవీ యాంకర్‌ నుంచి వెండితెర కథానాయిక వరకు ఎదిగిన నటి వాణిభోజన్‌. మధ్యలో టీవీ సీరియల్‌లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె అధికారం 97 చిత్రం ద్వారా కథానాయకిగా..
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కేసీఆర్‌ భయం అదే.. తరుణ్‌ చుగ్‌ చురకలు
కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ సవాల్‌ చేశారు. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement