టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news morning headlines 20th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Thu, Oct 20 2022 10:32 AM | Last Updated on Thu, Oct 20 2022 11:02 AM

top10 telugu latest news morning headlines 20th october 2022 - Sakshi

1. దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా నిలవాలి: సీఎం జగన్‌
స్కూళ్లు, అంగన్‌వాడీలకు సరఫరా చేసే ఆహారంలో మంచి నాణ్యత, పరిమాణం, పర్యవేక్షణపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. తుపాను ముప్పు బెంగాల్‌కే.. వాతావరణ శాఖ ప్రకటన!
బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7: ముంచుకొస్తున్న నాలుగో వేవ్‌! నిపుణులు చెప్తోంది ఇదే..
కోవిడ్‌ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో విముక్తికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్లు లేదు. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ బీఎఫ్‌.7 కేసుల వ్యాప్తితో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మునుగోడులో శ్రుతిమించిన ఎన్నికల ప్రచారం.. అలా చేయడం కరెక్టేనా?
 తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కోవర్టు రెడ్డిగా ఉంటావో.. కోమటిరెడ్డిగా ఉంటావో నీ ఇష్టం: వీహెచ్‌
‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్‌ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. డాలర్‌ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా?
కొద్దిరోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్‌ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. స్లో ఓవర్‌ రేట్.. క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన
క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌ పెద్ద మైనస్‌. సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 'షూటింగ్ పూర్తయినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి'
నటి కీర్తి సురేష్‌కు మంచి హిట్‌ కొట్టాల్సిన అవసరం చాలానే ఉంది. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా ఇటీవల సక్సెస్‌కు దూరమైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. జడివానతో ఘోరంగా దెబ్బ తిన్న సిలికాన్‌ సిటీ.. వైరల్‌
సిలికాన్‌ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు మరోసారి వర్షం ధాటికి ఘోరంగా దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన జడివానతో నగరం నీట మునిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement