టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news morning headlines 7th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Mon, Nov 7 2022 10:07 AM | Last Updated on Mon, Nov 7 2022 10:36 AM

top10 telugu latest news morning headlines 7th November 2022 - Sakshi

1. ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్‌ పథకం
ఆక్రమణల తొలగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో స్థానిక వైఎస్సార్‌ సీపీ నేత ఇంటి ప్రహరీని సైతం అధికారులు తొలగించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఎన్నికల్లో ఓడినా బీజేపీకి బిగ్‌ ప్లస్‌.. ఎలాగో తెలుసా?
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ  బలం పెరిగింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్‌ఎస్ జయకేతనం
మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఇది.. ప్రధాని మోదీకి గౌరవసభ 
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఉప ఎన్నికలో ఆమె నెగ్గినా.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఓటర్లు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్‌కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ-అప్‌డేట్స్‌
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల Economically Weaker Sections ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై  నేడు(సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఏడింట్లో నాలుగు బీజేపీకి...
ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ‘నేను తప్పు చేశా’..ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపులో ఎలన్‌ మస్క్‌ ‘యూటర్న్‌’!
ఉద్యోగుల తొలగింపులో ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ ‘యూటర్న్‌’ తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు  ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్‌ మాకు కొత్తేమీ కాదు! ఇకపై
దక్షిణాఫ్రికాకు ఇది కొత్త కాదు... ఆ జట్టును అభిమానించే వారికీ ఇది కొత్త కాదు... ఐసీసీ టోర్నీల్లో ఒకదశలో అద్భుత విజయాలు సాధిస్తూ..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆదిపురుష్‌ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓం రౌత్‌
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement