1. ఇప్పటంపై జనసేన మరో కొత్త నాటకం
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఎయిమ్స్‌లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
మంగళగిరిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. రాజ్యసభ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు.. తెలుగు ఎంపీలకు చోటు
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. కమిటీల ఏర్పాటుపై నవంబర్ 2వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. కాప్27 సదస్సులో హైడ్రామా.. వేదికను వీడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్‌తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. US Midterm Election 2022:బైడెన్ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా!
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాలు షురూ చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.‘ఈ యంగ్ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి’
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్‌ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది..
ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment