
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి శ్రీవారి సేవలకు భక్తులకు అనుమతి ఇచ్చారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో సేవా టికెట్లు కొనుగోలు చేయ్యాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment