సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతుల శాతం వృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు వ్యాపారవేత్తలకు ఇండస్ట్రి చాంపియన్, ఎక్స్‌పోర్ట్ చాంపియన్ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవార్డులు ప్రదానం చేశారు.
ఇండస్ట్రి చాంపియన్ అవార్డ్....
పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి(ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సియాంట్ ),
కాప్ డాంగ్లి (చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
అనిల్ చలమశెట్టి (మేనేజింగ్ డైరెక్టర్, గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్)
అవినాశ్ చాంద్రయ్,(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని కృష్ణపట్నం పోర్టు), జీజే రావు(డైరెక్టర్, అదాని కృష్ణపట్నం పోర్టు)
ఈశాన్ రెడ్డి ఆళ్ల (ప్రమోటెడ్ డైరెక్టర్, రాంకీ గ్రూప్)
సీవీ రాజులు(వైస్ ప్రెసిడెంట్, ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్)
కే మదన్‌మోహనరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మ లిమిటెడ్)
ఎక్స్‌పోర్ట్ చాంపియన్ అవార్డు...
సి. శర్వానంద్ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ ప్రైవేట్ లిమిటెడ్)
లీ ఈ సీ (జనరల్ మూనేజర్, అపాచి ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
బీవీ కృష్ణారావు (మేనేజింగ్ డైరెక్టర్, పట్టాభి అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్)
వంక రాజకుమారి(మేనేజింగ్ డైరెక్టర్, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్)
పాండవ ప్రసాద్ (జనరల్ మేనేజర్, ఎస్‌ఎన్‌ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
సింగలూరి శారదా దేవి (పార్టనర్, ఆర్‌వీ కాప్)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment