సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా? | Very Rare Butterfly Spotted In Nellore | Sakshi
Sakshi News home page

సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా?

Published Sat, Aug 27 2022 8:42 AM | Last Updated on Sat, Aug 27 2022 10:43 AM

Very Rare  Butterfly Spotted In Nellore - Sakshi

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్‌ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనిపించింది. వాయీజ్‌ అనే వ్యక్తి సమీపంలోని ఓ చెట్టుపై దీనిని చూసి మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని దానిని గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్లు మాదిరి ఉన్నాయి.  
– ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement