![Vijayasai Reddy Appointed As Chairman Of Parliamentary Level Committee On Commerce - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/9/vijayasai-reddy.jpg.webp?itok=RIZhgTdC)
సాక్షి, ఢిల్లీ: వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. 31 మంది ఎంపీలతో కమిటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యునిగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ నియమితులయ్యారు.
చదవండి:
రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment