![YS Avinash Reddy Says CM YS Jagan Pays Special Attention On Chakrayapeta Zone - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/8/ys-avinash-reddy.jpg.webp?itok=tPFA7ako)
ఫైల్ పోటో
వైఎస్ఆర్ జిల్లా: చక్రాయపేట మండలంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిలోగా రైతులకు సాగునీటి ఎద్దడిని పూర్తిగా తీరుస్తామని ఆయన తెలిపారు. దూరదృష్టితో సీఎం జగన్ అనేక ప్రాజెక్టులను చేపట్టారని అన్నారు. అంతేకాకుండా విద్య, వైద్య రంగంలో సీఎం జగన్ అనేక మార్పులు తెచ్చారని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment