సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ వేధింపులకు సంగతి తెలిసిందే. అలాగే శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామాలపై వైఎస్ జగన్ తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడనున్నారు.
🚨 #Breaking
Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference today.
📍Central Office, Tadepalli
🕒3:00 PM#StayTuned ❗https://t.co/RSawyrTK0M
Live Link👆🏻#WeStandWithYSRCPSM#YSJagan pic.twitter.com/TDXHh2XQTa— YSR Congress Party (@YSRCParty) November 7, 2024
Comments
Please login to add a commentAdd a comment