సాక్షి, అమరావతి/విశాఖ సిటీ: మాజీ సీఎం జగన్ శుక్రవారం అనకాపల్లిలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉదయం 11 గంటలకు పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు.
నేడు ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
Published Fri, Aug 23 2024 5:40 AM | Last Updated on Fri, Aug 23 2024 7:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment