YV Subba Reddy Starts Srinivasa Setu Flyover 2nd Pace Works In Tirupati - Sakshi
Sakshi News home page

YV Subba Reddy: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు

Published Thu, Oct 6 2022 7:10 AM | Last Updated on Thu, Oct 6 2022 2:42 PM

YV Subba Reddy Starts Srinivasa Setu Flyover 2nd Pace Works in Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు తెలిపారు. త్వరితగతిన మూడో దశ ఫ్లైఓవర్‌ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

చదవండి: (దేవరగట్టు: భారీ వర్షంలో బన్నీ ఉత్సవం.. 50 మందికిపైగా గాయాలు!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement