జెడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలపై మంతనాలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలపై మంతనాలు

Published Thu, Mar 20 2025 12:16 AM | Last Updated on Thu, Mar 20 2025 12:16 AM

జెడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలపై మంతనాలు

జెడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలపై మంతనాలు

కడప కార్పొరేషన్‌: జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఈనెల 27వ తేది నిర్వహించే జెడ్పీ చైర్మన్‌ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు చర్చించారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన వారు సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement