
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం,
సూర్యోదయం : 5.37
సూర్యాస్తమయం : 6.15
తిథి: శు.చతుర్దశి రా.10.55 వరకు, తదుపరి పౌర్ణమి,
నక్షత్రం: చిత్త రా.9.02 వరకు, తదుపరి స్వాతి,
వర్జ్యం: రా.2.43 నుండి 4.21 వరకు,
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.41 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు,
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ. 6.00 నుండి 7.30 వరకు
అమృతఘడియలు: ప.2.18 నుండి 3.57 వరకు.
మేషం: పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం.
వృషభం: ఇంటిలో శుభకార్యాలు. ధనలాభం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
మిథునం: అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. బంధవులతో తగదాలు.
కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు.
సింహం: ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థుల కృషి ఫలించదు. పనుల్లో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
కన్య: వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రశంసలు. కళాకారులకు సన్మానాలు. ఆకస్మిక ధనలాభం. సోదరుల కలయిక. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన.
తుల: కొత్త పనులు చేపడతారు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. బంధువుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
వృశ్చికం: అనుకోని ఖర్చులు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు.అనారోగ్యం. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. బంధువిరోధాలు.
ధనుస్సు: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. భూవివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ తప్పదు. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ధనలాభం. సన్నిహితుల నుంచి సహాయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. వ్యాపారాలు పుంజుకుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు.
మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment