బాధితులకు అండగా ఉంటాం
బాపట్ల టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 89 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించుకున్నారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ తుషార్‌డూడీ, అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ వెంటనే సంబందిత సీఐ, ఎస్‌ఐలతో మాట్లాడారు. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్పీ తుషార్ డూడీ
స్పందనలో సమస్యలు
ఏకరువు పెట్టిన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment