గెలుపుపైనే ధీమా
కలెక్టర్, ఎస్పీ పరిశీలన..
కలెక్టర్ జితేష్ వి.పాటిల్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఇల్లెందు బాలికోన్నత పాఠశాల కేంద్రాన్ని, ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్‌తో పాటు పాల్వంచలో ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా, జిల్లాలో 463 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించారు.
జిల్లాల వారీగా ఇలా...
జిల్లా మొత్తం ఓటర్లు ఓటు వేసింది పురుషులు మహిళలు పోలింగ్ శాతం
ఖమ్మం 4,089 3,804 2,214 1,590 93.03
భద్రాద్రి కొత్తగూడెం 2,022 1,858 973 885 91.94
ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
● ఖమ్మంలో 93.03, భద్రాద్రిలో 91.94 శాతం పోలింగ్
● వచ్చే నెల 3నుంచి నల్లగొండలో ఓట్ల లెక్కింపు
● విజయంపై అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల లెక్కలు
● బందోబస్తు నడుమ బాక్స్‌ల తరలింపు
గెలుపుపైనే ధీమా
గెలుపుపైనే ధీమా
Comments
Please login to add a commentAdd a comment