Bajaj Auto Introduced New Pulsar Variant
Sakshi News home page

బజాజ్‌ నుంచి కొత్త పల్సర్‌ 250

Published Fri, Oct 29 2021 10:20 AM | Last Updated on Fri, Oct 29 2021 4:27 PM

Bajaj Auto Introduced New Pulsar Variant - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్‌ ఆటో తాజాగా సరికొత్త పల్సర్‌ 250 బైక్‌ను ఆవిష్కరించింది. ఎఫ్‌ 250, ఎన్‌ 250 వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభం.


                                    ఎఫ్‌ 250

ఈ బైక్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే  250 సీసీ డీటీఎస్‌–ఐ ఆయి ల్‌ కూల్డ్‌ ఇంజన్, 24.5 పీఎస్‌ పవర్, 21.5 ఎన్‌ఎం టార్క్, ప్రొజెక్టర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, అసిస్ట్, స్లిప్పర్‌ క్లచ్, గేర్‌ ఇండికేటర్, యూఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్, మోనోషాక్‌ సస్పెన్షన్, ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే కన్సోల్‌ వంటి హంగులు ఉన్నాయి. 2001 అక్టోబర్‌లో కంపెనీ భారత మార్కెట్లో పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను ప్రవేశపెట్టింది. 

                                  ఎన్‌ 250

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement