బ్యాంకులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఎంత ఆన్‌లైన్ సేవలు ఉన్నప్పటికీ కొన్ని పనులను బ్యాంకులకు వెళ్లే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బ్యాంకు సెలవుల సమాచారం ముందుగా తెలిస్తే దాని ఆధారంగా ప్రణాళికలు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను విడుదల చేసింది. మరి వచ్చే నవంబర్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
సెలవుల జాబితా ఇదే..
» నవంబర్ 1 శుక్రవారం దీపావళి
» నవంబర్ 2 శనివారం దీపావళి (కొన్ని ప్రాంతాల్లో)
» నవంబర్ 3 ఆదివారం భాయ్ దూజ్
» నవంబర్ 9 రెండవ శనివారం
» నవంబర్ 10 ఆదివారం
» నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి
» నవంబర్ 17 ఆదివారం
» నవంబర్ 23 నాల్గవ శనివారం
» నవంబర్ 24 ఆదివారం
ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా
Comments
Please login to add a commentAdd a comment