ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి | Central Cabinet Not Decided To Government Banks Privatization | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు

Published Wed, Dec 22 2021 1:57 PM | Last Updated on Wed, Dec 22 2021 2:01 PM

Central Cabinet Not Decided To Government Banks Privatization - Sakshi

న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) ప్రైవేటీకరించే విషయంలో కేబినెట్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభకు వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించే ఉద్దేశ్యంతో ఉన్నట్టు 2021–22 బడ్జెట్‌ సందర్భంగా మంత్రి సీతారామన్‌ చేసిన ప్రకటన గమనార్హం. పీఎస్‌బీల ప్రైవేటీకరణపై సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందించారు. 

చదవండి: మీరు వినియోగించని బ్యాంక్‌ అకౌంట్లలో ఎంత సొమ్ము మగ్గుతుందో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement