ఏ క్రెడిట్‌ కార్డ్‌లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మీకు తెలుసా? | Did You Know About Which The Best Credit Card For Discounts | Sakshi
Sakshi News home page

ఏ క్రెడిట్‌ కార్డ్‌లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మీకు తెలుసా?

Published Sun, Aug 1 2021 12:11 PM | Last Updated on Sun, Aug 1 2021 1:04 PM

Did You Know About Which The Best Credit Card For Discounts    - Sakshi

బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్‌ కార్డ్‌ ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ ఏ క్రెడిట్‌ కార్డ్‌ మంచిదో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకటో, రెండో అయితే ఒకే కానీ మార్కెట్‌ లో 130 రకాల క్రెడిట్‌ కార్డ్‌లు ఉన్నాయి. వాటిలో ఏ కార్డ్‌ వినియోగిస్తే హోటల్స్‌ రూమ్‌ బుకింగ్స్‌లో డిస్కౌంట‍్లు, రివార్డ్‌ పాయింట్స్‌ వస్తాయో? ఏ కార్డ్‌పై ఫ్యూయల్‌ డిస్కౌంట్‌ లభిస్తాయో మనకు తెలియదు.అయితే వాటిలో మనం తరుచు వాడే 5,6 క్రెడిట్‌ కార్డ్‌లు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అవేంటో తెలుసుకొని వినియోగిస్తే ఆర్ధిక ఇబ్బందులతో పాటు, క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతినకుండా ఉంటుంది.  

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇన్ఫినియా -  ఎయిర్‌ పోర్ట్‌లలో  ప్యాసింజర్‌​ కోసం ప్రత్యేక సదుపాయాలు (  లాంజ్ యాక్సెస్) ఉంటాయి. వాటిల్లో ఆఫర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. , క్లబ్ మారియట్ మెంబర్‌ షిప్‌ లభిస్తోంది 

ఐసీసీఐ బ్యాంక్‌ ప్లాటినం - ఫ్యూయల్‌ సర్‌ ఛార్జీల తగ్గింపు, రెస్టారెంట్‌లలో 15శాతం డిస్కౌంట్‌

ఎస్బీఐ ఎలైట్‌ - ప్రయారిటీ పాస్‌ మెంబర్‌ షిప్‌తో పాటు, లాంజ్‌ యాక్సెస్‌, ట్రిడెంట్‌ హోటల్‌ మెంబర్‌ షిప్‌ 

హెచ్‌ఎస్‌బీసీ వీసా ప్లాటినం - అమెజాన్‌ ఓచర్స్‌, లాంజ్‌ యాక్సెస్‌, విమాన ప్రయాణాల్లో డిస్కౌంట్‌ లలో భోజన సదుపాయం, క్యాష్‌ బ్యాక్‌

సిటీ క్యాష్‌ బ్యాక్‌ - క్యాష్‌ బ్యాక్‌ తో పాటు రెస్టారెంట్‌ లలో డిస్కౌంట్స్‌ 

యాక్సెస్‌ బ్యాంక్‌ నియో  - అమెజాన్‌ ఓచర్స్‌, జోమాటా, పేటిఎం, మింత్రా, బుక్‌ మై షోలలో డిస్కౌంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement