మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు | Grand Child Bday Of Ambani | Sakshi
Sakshi News home page

మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు

Nov 18 2023 9:40 PM | Updated on Nov 18 2023 9:40 PM

Grand Child Bday Of Ambani - Sakshi

రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబానీ కుమార్తె ఈశా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ దంపతులకు గతేడాది కవలలు జన్మించారు. వారికి కృష్ణ, అదియాగా పేరు పెట్టారు. వారి మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement