ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్‌: చూశారా మీరు? | Instagram Introduces Parental Supervision Tools In India | Sakshi
Sakshi News home page

Instagram: కొత్త టూల్‌ వచ్చేసింది..చూశారా మీరు? 

Published Sat, Sep 17 2022 2:10 PM | Last Updated on Sat, Sep 17 2022 2:45 PM

Instagram Introduces Parental Supervision Tools In India - Sakshi

న్యూఢిల్లీ: ఫొటో షేరింగ్‌ ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగామ్‌ తాజాగా భారత్‌లో పేరెంటల్‌ పర్యవేక్షణ సాధనాలను ప్రవేశపెట్టింది. తమ టీనేజీ పిల్లల ఇన్‌స్ట్రా ఖాతాలను తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు ఇవి సహాయపడగలవని సంస్థ తెలిపింది. అలాగే ఈ విషయంలో సహాయం కోసం నిపుణులు అందించే వనరులతో ఫ్యామిలీ సెంటర్‌ ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఇన్‌స్ట్రాగామ్‌ పేర్కొంది.  (ఇది చదవండి: రూపీలోనే ఇన్‌వాయిస్, చెల్లింపులు,  భారీ ఊరట)

టీనేజీ పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచేందుకు, తల్లిదండ్రులకు మరింతగా పర్యవేక్షణా అధికారాలను ఇచ్చేందుకు ఈ సాధనాలు, వనరులు ఉపయోగపడగలవని వివరించింది.  (iPhone14: గుడ్‌ న్యూస్‌.. భారీ ఆఫర్‌ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement