Lamborghini Huracan Evo RWD Spyder Launched In India: Check Indian Price Details - Sakshi
Sakshi News home page

మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు, ఇండియాలో విడుద‌ల‌

Published Wed, Jun 9 2021 8:25 AM | Last Updated on Wed, Jun 9 2021 4:11 PM

Lamborghini Huracan Evo Rwd Spyder Launched In India - Sakshi

ముంబై: ఇటాలియన్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లో మంగళవారం సరికొత్త లగ్జరీ కారును విడుదల చేసింది. ‘హురాకన్‌ ఈవీఓ రేర్‌–వీల్‌ డ్రైవ్‌ స్పైడర్‌’ పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ధర రూ.3.54 కోట్లుగా ఉంది. ఇందులో అమర్చిన వీ10 ఇంజిన్‌కు గరిష్టంగా 610 హెచ్‌పీ సామర్థ్యం ఉంది. ఈ  కొత్త కారు కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 324 వేగంతో ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement