
Home Loan Interest Rates: మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్టపడతారు. ఈ సొంతింటి కోసం వారు ప్రతి నెల ఎంత కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. తమ దగ్గర ఉన్న ఆ సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కలల గృహాన్ని కట్టుకుంటారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే బ్యాంకులకు హోమ్ లోన్స్ కోసం ధరఖాస్తు చేసుకుంటారు.
కరోనా మహమ్మారి తర్వాత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రేపో రేటును భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రతి బ్యాంక్ బట్టి వడ్డీ రేటు అనేది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి.
గృహ రుణాలపై తాజా బ్యాంకు వడ్డీ రేట్లు: