AP: Lupin Diagnostics Opens Satellite Laboratory In Vijayawada - Sakshi
Sakshi News home page

విజయవాడలో లుపిన్‌ ల్యాబొరేటరీ 

Published Thu, Jun 1 2023 3:52 PM | Last Updated on Thu, Jun 1 2023 4:15 PM

Lupin Diagnostics center in vijayawada Andhra - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డయాగ్నోస్టిక్స్‌ సేవల్లో ఉన్న లుపిన్‌ తాజాగా విజయవాడలో కేంద్రాన్ని నెలకొల్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్‌ ఏర్పాటైందని, నిపుణులైన సిబ్బంది ఇక్కడ కొలువుదీరారని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా లుపిన్‌ డయాగ్నోస్టిక్స్‌కు 27 ల్యాబొరేటరీలు, 410 కలెక్షన్‌ సెంటర్స్‌ ఉన్నాయి.

చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్‍ క్వీన్‌, ఆ నిర్మాత ఇంటిపక్కనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement