
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నూతన సీఈవోగా ఐఏఎస్ అధికారి జి.కమల వర్ధన రావు బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఆయన ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఎండీగా ఉన్నారు. 1990 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన కమల వర్ధన రావు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు విభాగాలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. కేరళ టూరిజం సెక్రటరీగానూ పనిచేశారు.
చదవండి: అలర్ట్: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల!
Comments
Please login to add a commentAdd a comment